ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు మోతీహారీ లో జరిగిన స్వచ్ఛాగ్రహుల జాతీయ సమ్మేళనాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమాన్ని మహాత్మ గాంధీ నాయకత్వంలో చంపారణ్ లో జరిగిన సత్యాగ్రహం తాలూకు శతాబ్ది ఉత్సవాలలో భాగంగా ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా, ప్రధాన మంత్రి పలు ముఖ్యమైన అభివృద్ధి పథకాలను కూడా ప్రారంభించారు. నీటి సరఫరా మరియు పారిశుధ్య రంగంలో మోతీఝీల్ పథకం, బెట్టియా నగర్ పరిషత్ నీటి సరఫరా పథకం తో పాటు నాలుగు గంగా పథకాలకు చెందిన శంకుస్థాపన ఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఆ నాలుగు గంగా పథకాలు: పట్నా లోని సయీద్‌పుర్ స్యూయిజ్ నెట్‌వర్క్, పట్నా; పట్నా లోనే 4వ జోన్ యొక్క పహాడీ స్యూయిజ్ నెట్‌వర్క్, పట్నా లోనే 5వ జోన్ లో పహాడీ స్యూయిజ్ నెట్ వర్క్ ఇంకా పహాడీ ఎస్‌టిపి పథకం.
రైల్వేల రంగంలో ముజఫర్‌పుర్ మరియు సాగౌలీ తో పాటు సాగౌలి- వాల్మీకి నగర్ ల మధ్య రైలు మార్గం డబ్లింగ్ పనులకు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేశారు. ఆయన మాధేపుర ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ఫ్యాక్టరీ ఒకటో దశను దేశ ప్రజలకు అంకితం చేశారు. ఆయన ప్రప్రథమ 12000 హెచ్‌పి ఫ్రైట్ ఎలక్ట్రిక్ లోకోమోటివ్ కు మరియు చంపారణ్ హంసఫర్ ఎక్స్‌ప్రెస్ కుప్రారంభ సూచక పచ్చ జెండా ను – వీడియో లింక్ ద్వారా- చూపారు.
అదే విధంగా ఔరంగాబాద్, బిహార్ – ఝార్ ఖండ్ బార్డర్ సెక్షన్ లోని ఎన్‌హెచ్ -2 కు చెందిన ఒక రోడ్ లేన్ కు, మోతీహారీ లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ కు చెందిన ఒక పెట్రోలియమ్ ఆయిల్ ల్యూబ్ మరియు ఎల్‌పిజి టర్మినల్ కు; ఇంకా సాగౌలీ లో హెచ్‌పిసిఎల్ యొక్క ఎల్‌పిజి ప్లాంటు పనులకు పునాది రాళ్ళనుప్రధాన మంత్రి వేశారు.
విజేతలుగా నిలిచిన స్వచ్ఛాగ్రహులకు ఆయన పురస్కారాలను కూడా ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా ఉత్సాహంగా పాలుపంచుకొన్న సభికులను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, ఇవాళ మోతీహారీ లో నెలకొన్న వాతావరణం ఒక శతాబ్దం క్రితం చంపారణ్ సత్యాగ్రహం ఆరంభమైనప్పటి స్ఫూర్తిని ప్రతిబింబిస్తోందంటూ అభివర్ణించారు.
సత్యాగ్రహం నుండి స్వచ్ఛాగ్రహం దిశగా సాగిన ఈ యాత్రలో బిహార్ ప్రజలు ఈ యాత్రకు ముందు నిలబడి నాయకత్వం వహించడానికి తమలో వున్నటువంటి సామర్ధ్యాన్ని చాటిచెప్పారని ఆయన అన్నారు. గత వారం రోజులుగా బిహార్ లో మరుగుదొడ్ల నిర్మాణ క్రమంలో అసాధారణమైన పురోగతి చోటు చేసుకొందని ఆయన వివరించారు. ఇందుకుగాను రాష్ట్ర ప్రజలు మరియు రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషిని ఆయన అభినందించారు.
అది స్వచ్ఛ భారత్ అభియాన్ కానివ్వండి, లేదా అవినీతిపై పోరాటం కానివ్వండి, లేదా పౌర సదుపాయాలను అభివృద్ధి చేయడం కానివ్వండి.. రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వం భుజం భుజం కలిపి పని చేస్తోందని ప్రధాన మంత్రి తెలిపారు. నేడు 6600 కోట్ల రూపాయలకు పైగా విలువైన పథకాలు ప్రారంభించడం జరిగిందని, ఇవి ఈ ప్రాంతంతో పాటు రాష్ట్రం అభివృద్ధి చెందేందుకు ఎంతగానో తోడ్పడుతాయని ఆయన తెలిపారు. మోతీఝీల్ ప్రాజెక్టు పునర్ నవీకరణ మోతీహారీ చరిత్రలో ఒక భాగం అవుతుందని ఆయన పేర్కొన్నారు. ఇంతవరకు గంగానది లో కలుస్తున్న వ్యర్థ జలాలను నిరోధించడం కోసం 3000 కోట్ల రూపాయలకు పైగా విలువైన 11 పథకాలకు ఆమోదం తెలపడం జరిగిందని ఆయన ప్రస్తావించారు. బిహార్ రాష్ట్రంలో ఉజ్జ్వల యోజన ద్వారా దాదాపు 50 లక్షల మంది మహిళలు ఎల్‌పిజి కనెక్షన్ ల ప్రయోజనాన్ని అందుకొన్నట్లు ఆయన వెల్లడించారు.
ఈ సందర్భంలో నేడు శ్రీకారం చుట్టిన ఎల్‌పిజి మరియు పెట్రోలియమ్ ప్రోజెక్టులను గురించి కూడా ఆయన తన ప్రసంగంలో ప్రస్తావించారు. నేడు ప్రారంభించిన పథకాలు తూర్పు భారతావనిని భారతదేశానికి ఒక చోదక శక్తిగా అభివృద్ధి చేసే ఒక విశాలమైన దార్శనికతలో ఒక భాగం అని ఆయన పేర్కొన్నారు. నేడు మొదలుపెట్టిన రహదారి పథకాలు మరియు రైలు పథకాలను గురించి కూడా ఆయన తెలియజేశారు. మాధేపుర ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ఫ్యాక్టరీ ని ‘మేక్ ఇన్ ఇండియా’ లో ఒక ప్రముఖమైన ఉదాహరణగా ఆయన అభివర్ణించారు. ఇది ఈ ప్రాంతంలో ఒక ఉపాధి వనరు కాగలదని చెప్పారు. ఈ రోజు బయటకు వచ్చిన 12000 అశ్విక శక్తి కలిగినటువంటి ఇంజిన్ లు సరకు రవాణా రైళ్ళ యొక్క వేగాన్ని మెరుగుపరచడంలో గణనీయంగా తోడ్పడుతాయని ఆయన వివరించారు. ఈ పథకానికి సంబంధించిన పనులకు మొట్టమొదట 2007వ సంవత్సరంలో ఆమోదం లభించినప్పటికీ వాస్తవంగా పనులు మూడేళ్ళ క్రితమే ఆరంభం అయ్యాయని, మరి, ఒకటో దశను ఇప్పటికే పూర్తి చేయడం జరిగిందని ఆయన చెప్పుకొచ్చారు. ప్రజల అండతో కేంద్ర ప్రభుత్వం తన అన్ని సంకల్పాలను మరియు ఉద్యమాలను సాకారం చేయడానికి కట్టుబడి ఉందని ఆయన అన్నారు.
పారిశుధ్య రంగంలో సాధించిన విజయాలను గురించి ప్రధాన మంత్రి తమ ప్రసంగంలో ప్రస్తావిస్తూ, 2014వ సంవత్సరంలో సుమారు 40 శాతం మేర విస్తరించినటువంటి పారిశుధ్య సదుపాయాలు నేడు సుమారు 80 శాతానికి చేరుకొన్నాయని తెలిపారు. మరుగుదొడ్ల నిర్మాణం సామాజిక అసమానతలకు స్వస్తి పలుకుతోందని, అంతేకాకుండా సామాజిక, ఆర్థిక సశక్తీకరణతో పాటు మహిళల సాధికారిత కు బాట వేస్తోందని పేర్కొన్నారు. స్వచ్ఛభారత్ అభియాన్ పేరిట సాగుతున్న ప్రజా ఉద్యమం 21వ శతాబ్దంలో ప్రపంచంలో మరెక్కడా సాటిలేనటువంటి ఒక పరిణామంగా రూపుదిద్దుకొందని ఆయన వర్ణించారు.
స్వచ్ఛత కోసం తీసుకొన్న సంకల్పం ఒక పరిశుభ్రమైనటువంటి మరియు సమృద్ధమైనటు వంటి భారతదేశం తాలూకు నూతన అధ్యాయాన్ని లిఖించగలదన్న విశ్వాసాన్ని ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు.
जो लोग कहते हैं कि इतिहास खुद को दोहराता नहीं है, वो यहां आकर देख सकते हैं कि कैसे 100 वर्ष पहले का इतिहास, आज फिर साक्षात, हमारे सामने खड़ा हैचंपारण की इस पवित्र भूमि पर जनआंदोलन की ऐसी ही तस्वीर सौ वर्ष पहले दुनिया ने देखी थी, और आज एक बार फिर देख रही है: PM
— PMO India (@PMOIndia) April 10, 2018
सौ वर्ष पूर्व चंपारण में देशभर से लोग आए थे, गांधी जी के नेतृत्व में गली-गली जाकर काम किया था।सौ वर्ष बाद आज उसी भावना पर चलते हुए, देश के अलग-अलग हिस्सों के आए लोगों ने, यहां के उत्साही नौजवानों, स्वच्छाग्रहियों के साथ कंधे से कंधा मिलाकर काम किया है: PM
— PMO India (@PMOIndia) April 10, 2018Te
चलो चंपारण के नारे के साथ, हजारों स्वच्छाग्रही यहां जुटे हैं। आपके इस उत्साह, इस उमंग, इस ऊर्जा को, राष्ट्र निर्माण के प्रति आपकी आतुरता को, बिहार के लोगों की अभिलाषा को, मैं प्रणाम करता हूं, नमन करता हूं: PM
— PMO India (@PMOIndia) April 10, 2018
पिछले सौ वर्ष में भारत की 3 बड़ी कसौटियों के समय बिहार ने देश को रास्ता दिखाया है। जब देश गुलामी की जंजीरों में जकड़ा हुआ था, तो बिहार ने गांधी जी को महात्मा बना दिया, बापू बना दिया: PM
— PMO India (@PMOIndia) April 10, 2018
स्वतंत्रता के बाद जब करोड़ों किसानों के सामने भूमिहीनता का संकट आया, तो विनोबा जी ने भूदान आंदोलन शुरू किया। तीसरी बार, जब देश के लोकतंत्र पर संकट आया, तो जयप्रकाश जी उठ खड़े हुए और लोकतंत्र को बचा लिया: PM
— PMO India (@PMOIndia) April 10, 2018
मुझे बहुत गर्व है कि सत्याग्रह से स्वच्छाग्रह तक की इस यात्रा में बिहार के लोगों ने एक बार फिर अपनी नेतृत्व क्षमता को दिखाया है: PM @narendramodi
— PMO India (@PMOIndia) April 10, 2018
Watch Live: https://t.co/wyGf7CCIt2
नीतीश जी और सुशील जी के नेतृत्व में बिहार ने जो कार्य बीते दिनों करके दिखाया है, उसने सभी का हौसला बढ़ा दिया है। बिहार एक मात्र ऐसा राज्य था, जहां स्वच्छता का दायरा 50% से कम था। लेकिन मुझे बताया गया कि एक हफ्ते के स्वच्छाग्रह अभियान के बाद बिहार ने इस बैरियर को तोड़ दिया: PM
— PMO India (@PMOIndia) April 10, 2018
पिछले एक हफ्ते में बिहार में 8 लाख 50 हजार से ज्यादा शौचालयों का निर्माण किया गया है। ये गति और प्रगति कम नहीं है। मैं बिहार के लोगों को, प्रत्येक स्वच्छाग्रही को और राज्य सरकार को इसके लिए बहुत-बहुत बधाई देता हूं: PM
— PMO India (@PMOIndia) April 10, 2018
आज जिन योजनाओं का शिलान्यास किया गया, उनमें मोतिहारी झील के जीर्णोधार का प्रोजेक्ट भी शामिल है। हमारा मोतिहारी शहर, जिस झील के नाम पर जाना जाता है, जो चंपारण के इतिहास का हिस्सा है, उसके पुनरुद्धार का कार्य आज से शुरु हो रहा है: PM
— PMO India (@PMOIndia) April 10, 2018
स्वच्छता का संबंध पानी से भी है। बेतिया को पीने के साफ पानी के लिए जूझना ना पड़े, इसके लिए अमृत योजना के तहत तकरीबन 100 करोड़ रुपए की लागत से वॉटर सप्लाई योजना का शिलान्यास किया है। इसका सीधा लाभ डेढ़ लाख से ज्यादा लोगों को मिलेगा: PM
— PMO India (@PMOIndia) April 10, 2018
घर या फैक्ट्री के गंदे पानी को गंगा में जाने से रोकने के लिए बिहार में अब तक 3 हजार करोड़ से ज्यादा के 11 प्रोजेक्ट की मंजूरी दी जा चुकी है। इस राशि से 1100 किलोमीटर से लंबी सीवेज लाइन बिछाने की योजना है: PM
— PMO India (@PMOIndia) April 10, 2018
गंगा तट के किनारे बने गांवों को प्राथमिकता के आधार पर खुले में शौच से मुक्त बनाया जा रहा है।
— PMO India (@PMOIndia) April 10, 2018
गंगा किनारे बसे गांवों में कचरे के प्रबंधन की योजनाएं लागू की जा रही हैं ताकि गांव का कचरा नदी में ना बहाया जाए। जल्द ही गंगा तट पूरी तरह खुले में शौच से मुक्त हो जाएगा: PM
स्वच्छ ईंधन पर जोर और उज्जवला योजना की सफलता की वजह से सिलेंडर की मांग भी बढ़ी है। चंपारण और आसपास के लोगों को गैस सिलेंडर की दिक्कत ना हो, इसके लिए मोतिहारी और सुगौली में LPG प्लांट लगाने के प्रोजेक्ट्स का आज शिलान्यास आज किया गया है: PM
— PMO India (@PMOIndia) April 10, 2018
आज लगभग 900 करोड़ रुपए के नेशनल हाईवे प्रोजेक्ट का शिलान्यास किया गया है। औरंगाबाद से चोरदहा का जो सेक्शन अभी 4 लेन का है, उसे 6 लेन बनाने का काम आज से शुरू हो रहा है। ये प्रोजेक्ट बिहार और झारखंड, दोनों राज्यों के लोगों को फायदा पहुंचा पहुंचाएगा: PM
— PMO India (@PMOIndia) April 10, 2018
चंपारण सत्याग्रह के सौ वर्ष के अवसर पर मुझे एक नई ट्रेन का शुभारंभ करने का भी अवसर मिला है। ये ट्रेन कटिहार से पुरानी दिल्ली तक चला करेगी। इसका नाम विशेष रूप से चंपारण हमसफर एक्सप्रेस रखा है। आधुनिक सुविधाओं से लैस ये ट्रेन, दिल्ली आने-जाने में आपके लिए बहुत मददगार साबित होगी: PM
— PMO India (@PMOIndia) April 10, 2018
आज मधेपुरा में इलेक्ट्रिक लोकोमोटिव फैक्ट्री के फेज वन का भी लोकार्पण किया गया है। ये फैक्ट्री दो कारणों से अहम है। एक तो ये मेक इन इंडिया का उत्तम उदाहरण है, और दूसरा, ये इस क्षेत्र में रोजगार का भी बड़ा माध्यम बन रही है: PM
— PMO India (@PMOIndia) April 10, 2018
एक और वजह है जिसकी वजह से मैं आपको इस प्रोजेक्ट के बारे में थोड़ा विस्तार से बताना चाहता हूं। इस प्रोजेक्ट को 2007 में मंजूरी दी गई थी। मंजूरी के बाद 8 साल तक इसकी फाइलों में पावर नहीं आ पाई। 3 साल पहले एनडीए सरकार ने इस पर काम शुरू करवाया और अब पहला फेज पूरा भी कर दिया है: PM
— PMO India (@PMOIndia) April 10, 2018
गांधी जी की इसी भावना को जीते हुए, सवा सौ करोड़ देशवासी मिशन मोड पर काम कर रहे हैं।
— PMO India (@PMOIndia) April 10, 2018
ये उनका स्वच्छाग्रह ही है कि 2014 में स्वच्छता का जो दायरा 40 प्रतिशत से भी कम था, वो अब बढ़कर 80 प्रतिशत से भी ज्यादा हो चुका है: PM
ये लोगों की इच्छाशक्ति ही है कि 4 अप्रैल, यानि पिछले एक हफ्ते में , जिस दौरान सत्याग्रह से स्वच्छाग्रह सप्ताह मनाया गया है, बिहार, यूपी, ओडिशा और जम्मू-कश्मीर में लगभग 26 लाख शौचालयों का निर्माण किया गया है: PM
— PMO India (@PMOIndia) April 10, 2018
स्वच्छ भारत अभियान ने देश की करोड़ों-करोड़ महिलाओं की जिंदगी जिस तरह बदली है, उससे आप भली-भांति परिचित हैं। एक शौचालय के निर्माण से महिला को सम्मान, सुरक्षा और स्वास्थ्य, तीनों मिल रहा है। मुझे बताया गया है कि अब तो बिहार में भी शौचालयों को ‘इज्जत घर’ कहकर बुलाया जाने लगा है: PM
— PMO India (@PMOIndia) April 10, 2018
गांधी जी ने यहां चंपारण में किसान, श्रमिक, शिक्षक, वकील, डॉक्टर-इंजीनियर सभी को एक ही पंक्ति में ला खड़ा किया था। स्वच्छाग्रही के नाते हमारा रोल भी वैसा ही होना चाहिए। स्वच्छता का ये संदेश समाज के हर व्यक्ति, हर तबके तक पहुंचे, ऐसी हमारी कोशिशें होनी चाहिए: PM
— PMO India (@PMOIndia) April 10, 2018