ఈరోజు భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగమైనందుకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు.
మాక్రాన్ చేసిన పోస్ట్‌కి ఆయన రిప్లై ఇచ్చారు.
ప్రధాన మంత్రి ఎక్స్ లో ఈ విషయాన్ని పోస్ట్ చేసారు:
"మా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగమైనందుకు ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు ధన్యవాదాలు. మీ రాక భారత్-ఫ్రాన్స్ సంబంధాలకు గొప్ప ఊపునిస్తుంది."
Thank you President @EmmanuelMacron for being a part of our Republic Day celebrations. Your presence will add great momentum to India-France ties. https://t.co/xeW5jYPS6d pic.twitter.com/nwii0HqA6o
— Narendra Modi (@narendramodi) January 26, 2024