దేశానికి గర్వకారణమైన గిరిజన తెగల సంస్కృతి-వారసత్వాల గురించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నొక్కిచెప్పారు.
ఈ అంశంపై శాసనసభ్యుడు భవానీ శంకర్ భోయి పోస్ట్ చేసిన ట్వీట్‌కు ప్రతిస్పందనగా పంపిన సందేశంలో:
“ఇది ఒడిషాలోని రౌర్కెలాలో నిర్వహిస్తున్న ఆది మహోత్సవ్ సంబంధిత ఆసక్తికర ట్వీట్. మన గిరిజన సమాజం సంస్కృతి-వారసత్వంపై భారతదేశం ఈ సందర్భంగా గర్విస్తోంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
An interesting thread on Aadi Mahotsav, which is happening in Rourkela, Odisha. India is proud of the heritage and culture of our tribal communities. https://t.co/hMnmZxy0Lv
— Narendra Modi (@narendramodi) April 8, 2023
ଓଡ଼ିଶାର ରାଉରକେଲାରେ ଅନୁଷ୍ଠିତ ହେଉଥିବା 'ଆଦି ମହୋତ୍ସବ' ଆମ ସଂସ୍କୃତିର ଏକ ଆକର୍ଷଣୀୟ ସୂତ୍ର । ଆମର ଜନଜାତି ସମୁଦାୟର ଐତିହ୍ୟ ଓ ସଂସ୍କୃତି ପାଇଁ ଭାରତ ଗର୍ବିତ । https://t.co/hMnmZxy0Lv
— Narendra Modi (@narendramodi) April 8, 2023