గడచిన 8 సంవత్సరాల లో ఈశాన్య ప్రాంతం సర్వోతోముఖ అభివృద్ధి కి గాను చేపట్టినటువంటి పరివర్తనాత్మకమైన కార్యక్రమాల ను గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన వెబ్ సైట్ నుంచి, నమో ఏప్ (Namo App ) నుంచి మరియు మైగవ్ (MyGov) నుంచి వ్యాసాల ను మరియు ట్వీట్ ల మాలిక ను శేర్ చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘గత 8 సంవత్సరాల కాలం లో ఈశాన్య ప్రాంతం లో మునుపు ఎరుగనటువంటి అభివృద్ధి చోటు చేసుకొంది. మౌలిక సదుపాయాల ను కల్పించడం పైన, మెరుగైన ఆరోగ్య సంరక్షణ, విద్య మరియు ఆ ప్రాంతం లోని వివిధ రాష్ట్రాల ఘనమైన సంస్కృతుల కు లోకప్రియత్వం లభించేటట్టు చూడడం వంటి అంశాల పైన శ్రద్ధ వహించడమైంది. #8YearsOfPurvottarKalyan”
‘‘ఈశాన్య ప్రాంతం యొక్క సర్వతోముఖ అభివృద్ధి కోసం ఉద్దేశించినటువంటి పరివర్తనాత్మకమైన కార్యక్రమాలు. ‘‘#8YearsOfPurvottarKalyan” అని పేర్కొన్నారు.
The last 8 years have seen unprecedented development in the Northeast. The focus is on infrastructure creation, ensuring better healthcare, education and popularising the rich cultures from the different states of the region. #8YearsOfPurvottarKalyan https://t.co/XLl6Vmfcm3
— Narendra Modi (@narendramodi) June 13, 2022
Transformative initiatives for all-round development of the Northeast. #8YearsOfPurvottarKalyan https://t.co/x4WY4dMIVG
— Narendra Modi (@narendramodi) June 13, 2022