కేంద్ర మంత్రి శ్రీ హర్ దీప్ పురి వ్రాసిన ఒక వ్యాసాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.
ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో -
‘‘అమృత కాలం లో సాంప్రదాయిక ఇంధనాల తో పాటు నవీకరణ యోగ్య శక్తి భారతదేశం యొక్క శక్తి సంబంధి భద్రత కు ఏ విధం గా కీలకం కాగలదో కేంద్ర మంత్రి శ్రీ @HardeepSPuri చక్కగా వివరించారు.. తప్పక చదవండి.’’ అని పేర్కొంది.
Union Minister @HardeepSPuri articulates how renewable energy along with traditional fuels is the key to India's energy security in Amrit Kaal... Do read! https://t.co/htvQpSDlwJ
— PMO India (@PMOIndia) March 14, 2023