హర్ ఘర్ తిరంగా అభియాన్ ను దేశం అంతటా వేడుక గా జరుపుకొంటున్నటువంటి వివిధ దృష్టాంతాల ను గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.

ఈ కింది ఉదాహరణల ను గురించి ప్ర‌ధాన మంత్రి ట్వీట్ లు చేశారు :