తమిళ సంవత్సరాది నేపథ్యం నిన్న సాయంత్రం న్యూఢిల్లీలోని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ ఎల్.మురుగన్ నివాసంలో నిర్వహించిన చిరస్మరణీయ వేడుకలలో పాల్గొన్న సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆ విశేష దృశ్యాలను, ఈ వేడుకలకు సంబంధించిన వీడియోను కూడా ఆయన ప్రజలతో పంచుకున్నారు.
ఈ మేరకు ఒక ట్వీట్ద్వారా పంపిన సందేశంలో:
“ఇదిగో చూడండి! నిన్న సాయంత్రం తమిళ సంవత్సరాది వేడుకలు చిరస్మరణీయ స్థాయిలో సాగాయి” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
Here are highlights from a memorable Tamil New Year Celebration programme last evening… pic.twitter.com/g1p3HggDYQ
— Narendra Modi (@narendramodi) April 14, 2023