ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అరుణాచల్ ప్రదేశ్‌లో పరుశురామ కుండ్ వేడుకల దృశ్యాలను ప్రజలతో పంచుకున్నారు.
ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి పెమా ఖండూతో సంయుక్తంగా ఒక ట్వీట్ ద్వారా ఇచ్చిన సందేశంలో:
“ఇదొక ఉల్లాసభరిత అనుభూతినిస్తోంది... అరుణాచల్ ప్రదేశ్‌ను మరింత లోతుగా అన్వేషించేందుకు అరుదైన అవకాశంగా అనిపిస్తోంది.” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
Looks like a blissful experience, a unique opportunity to explore Arunachal Pradesh. https://t.co/QaJrlCrtNn
— Narendra Modi (@narendramodi) January 8, 2023