ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ మారిషస్ ప్రజలు పాడుకునే శ్రీరామ భక్తిగీతాలు, కథలను ప్రజలతో పంచుకున్నారు.
ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“మారిషస్ విలక్షణ ప్రజానీకం తమ ప్రాచీన సంప్రదాయాలను పరిరక్షించుకుంటున్నారు. ఇందులో భాగంగా తమ శ్రీరామభక్తిని కథలు, గీతాల#ShriRamBhajan రూపంలో లోకానికి చాటుతున్నారు. ఇంతటి లోతైన సాంస్కృతిక మూలాలు, భక్తిభావన ఏళ్ల తరబడి వర్ధిల్లుతుండటం అద్భుతం... అభినందనీయం” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
The wonderful people of Mauritius have preserved their traditions and this includes Ram Bhakti through Kathas and Bhajans.
— Narendra Modi (@narendramodi) January 20, 2024
Great to see such deep cultural roots and devotion thriving for so many years. #ShriRamBhajan https://t.co/PKTNBuNAfbhttps://t.co/Qt8w4qMaDY…