మన దేశాన్ని నిర్మించిన మహనీయుల ను భారతదేశం ఏ విధం గా స్మరించుకొంటోందో తెలిపే అంశాలతో కూడిన నమో ఏప్ (NaMo App) యొక్క వికాస యాత్ర విభాగం లోని ఒక వ్యాసాన్ని కూడా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘ఈ సంవత్సరం లో మనం మన స్వాతంత్య్ర యోధుల కు నమస్సుల ను అర్పించే సందర్భం అయినటువంటి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ను జరుపుకొంటున్నాం. నమో ఏప్ (NaMo App’s) లోని వికాస యాత్ర విభాగం లో పొందుపరచిన ఈ వ్యాసం మన దేశాన్ని నిర్మించిన మహనీయుల ను భారతదేశం ఏ విధం గా స్మరించుకొంటోందో కళ్ళ కు కడుతుంది. #8YearsOfPreservingCulture’’ అని పేర్కొన్నారు.
భారతదేశం యొక్క సుప్రసిద్ధ సంస్కృతి ని పరిరక్షించడం కోసం ప్రభుత్వం యొక్క కృషి ని ప్రముఖం గా ప్రకటించిన MyGov లోని ట్వీట్ ను కూడా ప్రధాన మంత్రి శేర్ చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘మనం మన సుప్రసిద్ధ సంస్కృతి ని చూసుకొని గొప్పగా గర్విస్తున్నాం; మరిఆ సంస్కృతి ని ఒక ఉత్సవం గా జరుపుకోవడం తో పాటు గా ఆ సంస్కృతి ని పరిరక్షించడాని కి ఒక అవకాశం మనకు దక్కినందుకు మనం వినమ్రత తో ఉందాం. #8YearsOfPreservingCulture’’ అని పేర్కొన్నారు.
This year we mark Azadi Ka Amrit Mahotsav, an occasion to pay tributes to our freedom fighters. This article on the NaMo App’s Vikas Yatra section gives you a glimpse of how India is remembering the greats who built our nation. #8YearsOfPreservingCulture https://t.co/w10LmzcDpH
— Narendra Modi (@narendramodi) June 2, 2022
We take great pride in our glorious culture and we are humbled to have got the opportunity to work for it’s preservation as well as celebration. #8YearsOfPreservingCulture https://t.co/20tvS2MzIz
— Narendra Modi (@narendramodi) June 2, 2022