ధరణి మాత కు ఆమె యొక్క దయ కు గాను కృతజ్ఞతను వ్యక్తం చేయడంతో పాటు మన భూమి సంరక్షణ విషయం లో మన నిబద్ధతను పునరుద్ఘాటించడం.. ఇవే ధరిత్రి దినం నాడు ప్రాముఖ్యాన్ని ఇవ్వవలసినటువంటి అంశాలు అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఈ సందర్భం లో ఒక వీడియో ను కూడా ప్రధాన మంత్రి శేర్ చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘#EarthDay అంటే అది ధరణి మాత కు ఆమె యొక్క దయ కు గాను కృతజ్ఞత ను వ్యక్తం చేయడం తో పాటు మన భూమి సంరక్షణ విషయం లో మన వచనబద్ధత ను పునరుద్ఘాటించడానికి కూడాను ప్రాధాన్యాన్ని ఇవ్వడానికి సంబంధించింది.’’ అని పేర్కొన్నారు.
#EarthDay is about expressing gratitude to Mother Earth for her kindness and reiterating our commitment to care for our planet. pic.twitter.com/wVeQ6qmLm2
— Narendra Modi (@narendramodi) April 22, 2022