‘లైఫ్ స్టయిల్ ఫార్ ఇన్ వైరన్ మెంట్’ (ఎల్ఐఎఫ్ఇ.. ‘లైఫ్’) భావన ను గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రస్తావిస్తూ, సైకిల్ ను నడుపుతున్న మహాత్మ గాంధీ చిత్రాన్ని ఒకదానిని శేర్ చేశారు. ఈ రోజు న ప్రపంచ సైకిల్ దినాన్ని పాటిస్తున్నారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘లైఫ్ స్టయిల్ ఫార్ ఇన్ వైరన్ మెంట్’ (ఎల్ఐఎఫ్ఇ).
ఈ రోజు న ప్రపంచ సైకిల్ దినాన్ని పాటించుకోవడం జరుగుతున్నది; మరి ఒక నిలకడతనం కలిగినటువంటి మరియు ఆరోగ్యదాయకమైనటువంటి జీవనశైలి ని అనుసరించడం కోసం ప్రేరణ ను పొందడానికి మహాత్మ గాంధీ కంటే ఉత్తమమైన వ్యక్తి మరి ఎవరు ఉంటారు’’ అని పేర్కొన్నారు.
Lifestyle for Environment (LIFE).
— Narendra Modi (@narendramodi) June 3, 2022
It is World Bicycle Day today and who better than Mahatma Gandhi to take inspiration from to lead a sustainable and healthy lifestyle. pic.twitter.com/r6hclQGjkd