రశ్యన్ ఫెడరేశన్ అధ్యక్షుడు శ్రీ వ్లాదిమీర్ పుతిన్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న టెలిఫోన్ ద్వారా మాట్లాడారు.

సమర్ కంద్ లో ఎస్ సిఒ శిఖర సమ్మేళనం జరిగినప్పుడు వీరు ఇరువురి మధ్య చోటు చేసుకొన్న భేటీ కి అనుశీలనం గా ఇరువురు నేత లు ద్వైపాక్షిక సంబంధాల తాలూకు అనేక పార్శ్వాల ను సమీక్షించారు; ఆ పార్శ్వాల లో శక్తి రంగ సంబంధి సహకారం, వ్యాపారం మరియు పెట్టుబడులు, రక్షణ , ఇంకా భద్రత పరమైన సహకారం సహా, ఇతర కీలక రంగాలు ఉన్నాయి.

యూక్రేన్ లో ప్రస్తుతం కొనసాగుతున్న సంఘర్షణ కు సంబంధించి చర్చ మరియు దౌత్యం.. ఇవి మాత్రమే ఇక మిగిలివున్న ఏకైక మార్గం అని ప్రధాన మంత్రి తాను ఇప్పటికే ఇచ్చిన పిలుపు ను పునరుద్ఘాటించారు.

జి20 కి ప్రస్తుతం భారతదేశం అధ్యక్ష బాధ్యతల ను నిర్వహిస్తుండడాన్ని గురించి, భారతదేశం యొక్క కీలక ప్రాధాన్యాల ను గురించి అధ్యక్షుడు శ్రీ పుతిన్ కు ప్రధాన మంత్రి వివరించారు. శంఘాయి కోఆపరేశన్ ఆర్గనైజేశన్ కు భారతదేశం అధ్యక్షత ను వహిస్తున్న కాలం లో తమ ఉభయ దేశాలు కలిసికట్టుగా పని చేయాలి అని కూడా తాను ఆశపడుతున్నట్లు ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

నేత లు వారు ఉభయులు ఒకరితో మరొకరు క్రమం తప్పక సంప్రదింపుల ను కొనసాగించడానికి తమ సమ్మతి ని వ్యక్తం చేశారు.

 

  • Reena chaurasia September 01, 2024

    मोदी
  • Anil Kumar January 12, 2023

    नटराज 🖊🖋पेंसिल कंपनी दे रही है मौका घर बैठे काम करें 1 मंथ सैलरी होगा आपका ✔25000 एडवांस 5000✔मिलेगा पेंसिल पैकिंग करना होगा खुला मटेरियल आएगा घर पर माल डिलीवरी पार्सल होगा अनपढ़ लोग भी कर सकते हैं पढ़े लिखे लोग भी कर सकते हैं लेडीस 😍भी कर सकती हैं जेंट्स भी कर सकते हैं Call me 📲📲8768474505✔ ☎व्हाट्सएप नंबर☎☎ 8768474505🔚🔚. आज कोई काम शुरू करो 24 मां 🚚🚚डिलीवरी कर दिया जाता है एड्रेस पर✔✔✔
  • Reena Gupta December 25, 2022

    Jai shree raam 🙏🙏 Modiji & Putin ji🙏🙏🙏🙏
  • DEBASHIS ROY December 20, 2022

    bharat mata ki joy
  • अनन्त राम मिश्र December 18, 2022

    जय हिंद जय भारत बंदेमातरम् जय हो बिजय हो
  • Jayakumar G December 18, 2022

    Vande bharat🇮🇳🇮🇳 vande bharat🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
  • Neela SAMPATH Bharadwaja KOTA December 17, 2022

    Good Luck for peace prize of nobel for 2023 by solving Ukraine issue PM N है Modi Jee
  • Neela SAMPATH Bharadwaja KOTA December 17, 2022

    Ukraine Settlement by PM SOB SHOULD GET HIM NOBEL PEACE 2023
  • Tribhuwan Kumar Tiwari December 17, 2022

    वंदेमातरम
  • Manjunath S December 17, 2022

    vishwaguru Shri pradhanmantri Shri Narendra Modi ki Jay
Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Bharat Tex showcases India's cultural diversity through traditional garments: PM Modi

Media Coverage

Bharat Tex showcases India's cultural diversity through traditional garments: PM Modi
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi urges everyone to stay calm and follow safety precautions after tremors felt in Delhi
February 17, 2025

The Prime Minister, Shri Narendra Modi has urged everyone to stay calm and follow safety precautions after tremors felt in Delhi. Shri Modi said that authorities are keeping a close watch on the situation.

The Prime Minister said in a X post;

“Tremors were felt in Delhi and nearby areas. Urging everyone to stay calm and follow safety precautions, staying alert for possible aftershocks. Authorities are keeping a close watch on the situation.”