నవరాత్రి వేడుకల నేపథ్యంలో భక్తులందరినీ ఆశీర్వదించాలని కోరుతూ కూష్మాండ మాత, స్కంద మాతలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రార్థించారు. ఈ సందర్భంగా ఆ దేవతల స్తోత్ర పాఠాన్ని ఆయన భక్తులతో పంచుకున్నారు.
ఈ మేరకు ట్విట్టర్ ద్వారా:
“మనం చేస్తున్న అనేక రకాల ప్రయత్నాల్లో విజయం ప్రసాదించాలని, మన కష్టనష్టాలను దూరం చేయాలని మనమంతా కూష్మాండ మాతను వేడుకుందాం... ఈ మేరకు ఆమెను స్తుతిస్తూ ప్రార్థన చేయండి” అని పేర్కొన్నారు.
We pray to Maa Kushmanda and seek her blessings for our various endeavours. Here is a Stuti dedicated to her. pic.twitter.com/fdC3YA9fto
— Narendra Modi (@narendramodi) October 10, 2021
नवरात्रि में देवी स्कंदमाता की उपासना की जाती है। मेरी प्रार्थना है कि मां स्कंदमाता अपने भक्तों को सभी कठिनाइयों से पार पाने की शक्ति प्रदान करें। pic.twitter.com/gj20Iybo9K
— Narendra Modi (@narendramodi) October 10, 2021