Quote‘‘శ్రీ ప్రహ్లాద్ జీ పటేల్ కార్యాలు వర్తమానతరాని కి ఉపయోగపడతాయి; అంతేకాదు భావి తరాల కు ప్రేరణ ను అందిస్తాయి’’

గుజరాత్ లోని బేచరాజీ లో జరిగిన శ్రీ ప్రహ్లాద్ జీ పటేల్ యొక్క 115వ జయంతి మరియు ఆయన (ప్రహ్లాద్ జీ పటేల్ గారి) జీవితచరిత్ర గ్రంథావిష్కరణ సందర్భం లో ఏర్పాటైన కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ఒక వీడియో సందేశం మాధ్యమం ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భం లో పాలుపంచుకొన్న వారి లో గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయి పటేల్ కూడా ఉన్నారు.

ప్రధాన మంత్రి బేచరాజీ యొక్క గౌరవశాలి భూమి మీద శ్రద్ధాంజలి ని ఘటించారు. అంతేకాక స్వాతంత్య్ర యోధుడు, సామాజిక కార్యకర్త శ్రీ ప్రహ్లాద్ జీ పటేల్ కు నమస్కరించారు. సమాజ సేవ లో శ్రీ ప్రహ్లాద్ జీ పటేల్ గారి ఔదార్యం మరియు ఆయన చేసిన త్యాగం గురించి ప్రధాన మంత్రి ప్రస్తావించారు. ఈ స్వాతంత్య్ర సమర మహా యోధుడు మహాత్మ గాంధీ ఆహ్వానించిన మీదట స్వాతంత్య్ర సంగ్రామం లో పాలుపంచుకోగా, ఆయన ను బందీ గా పట్టుకొని సాబర్ మతీ లో, యరవాడ లో జైలు శిక్ష విధించడమైంది.

|

శ్రీ ప్రహ్లాద్ జీ పటేల్ లో ‘దేశాని కే ప్రథమ తాంబూలం’ అనేటటువంటి భావన ను పట్టి చూపిన ఒక ఘటన ను గురించి ప్రధాన మంత్రి వివరించారు. జైలు లో ఉన్న కాలం లో శ్రీ ప్రహ్లాద్ పటేల్ యొక్క తండ్రిగారు చనిపోయారు; అయినా తండ్రి అంతిమ సంస్కారాలను పూర్తి చేయడానికి అనుమతి ని ఇవ్వడం కోసం వలసవాద పాలకులు పెట్టిన క్షమాపణ సంబంధి షరతుల ను శ్రీ ప్రహ్లాద్ పటేల్ స్వీకరించలేదు. గుప్తం గా ఉండి స్వాతంత్ర్యం కోసం పోరాటం జరుపుతూ ఉండినటువంటి అనేక మంది స్వాతంత్య్ర యోధుల కు కూడాను ఆయన సమర్ధన లభించింది. స్వాతంత్య్రం అనంతర కాలం లో సంస్థానాల ను విలీనం చేయడం లో సర్ దార్ పటేల్ గారి కి సాయపడడం లో శ్రీ ప్రహలాద్ జీ పటేల్ పోషించిన పాత్ర ను కూడా ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు. అటువంటి అనేక మహా స్వాతంత్య్ర సేనానుల ను గురించి చరిత్ర పుస్తకాల లో ఎక్కడా ఏ ప్రస్తావన లేకపోవడం పట్ల ప్రధాన మంత్రి విచారాన్ని వ్యక్తం చేశారు. శ్రీ శ్రీ ప్రహ్లాద్ జీ పటేల్ యొక్క సతీమణి కాశీ బా గారి కి కూడాను ప్రధాన మంత్రి శ్రద్ధాంజలి ని అర్పించారు. మహనీయుల జీవనం మరియు కార్యశైలి ని అక్షరబద్దం చేయడం చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకు అంటే అది యువతరం లో ప్రేరణ ను రగిలిస్తుంది అని ప్రధాన మంత్రి అన్నారు.

స్వాతంత్య్ర యోధుల కు సంబంధించిన తెలియని పార్శ్వాల ను గురించి పరిశోధన జరిపి, వాటి ని ప్రచురించవలసిందంటూ విశ్వవిద్యాలయాలు అన్నిటికీ ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు. మనం శ్రీ ప్రహ్లాద్ జీ పటేల్ వంటి స్వాతంత్య్ర యోధుల ను ‘న్యూ ఇండియా’ ను నిర్మించేందుకు శ్రమించిన వారు గా గుర్తు పెట్టుకోవాలి అని ప్రధాన మంత్రి అన్నారు.

  • krishangopal sharma Bjp December 18, 2024

    नमो नमो 🙏 जय भाजपा 🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩,
  • krishangopal sharma Bjp December 18, 2024

    नमो नमो 🙏 जय भाजपा 🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
  • krishangopal sharma Bjp December 18, 2024

    नमो नमो 🙏 जय भाजपा 🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
  • Aranganathan. P BJP mandal Presidnt August 07, 2022

    தமிழ்நாடு அரியலூர் மாவட்டம் ஜெயங்கொண்டம் சட்டமன்றம் தா பழூர் கிழக்கு ஒன்றியத்தின் 269 பூத்தில் மூத்த நிர்வாகி ஜம்புநாதன் அவர்களை சந்தித்து உறுப்பினர் கார்டு கொடுத்துள்ளோம்
  • R N Singh BJP June 27, 2022

    jai hind 1
  • G.shankar Srivastav May 30, 2022

    नमो
  • Sanjay Kumar Singh May 14, 2022

    Jai Shri Laxmi Narsimh
  • Bijan Majumder April 30, 2022

    Modi ji Jindabad BJP Jindabad
  • ranjeet kumar April 19, 2022

    jay ho
  • Chowkidar Margang Tapo April 18, 2022

    vande mataram Jai BJP,,,,.
Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
The world is keenly watching the 21st-century India: PM Modi

Media Coverage

The world is keenly watching the 21st-century India: PM Modi
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi prays at Somnath Mandir
March 02, 2025

The Prime Minister Shri Narendra Modi today paid visit to Somnath Temple in Gujarat after conclusion of Maha Kumbh in Prayagraj.

|

In separate posts on X, he wrote:

“I had decided that after the Maha Kumbh at Prayagraj, I would go to Somnath, which is the first among the 12 Jyotirlingas.

Today, I felt blessed to have prayed at the Somnath Mandir. I prayed for the prosperity and good health of every Indian. This Temple manifests the timeless heritage and courage of our culture.”

|

“प्रयागराज में एकता का महाकुंभ, करोड़ों देशवासियों के प्रयास से संपन्न हुआ। मैंने एक सेवक की भांति अंतर्मन में संकल्प लिया था कि महाकुंभ के उपरांत द्वादश ज्योतिर्लिंग में से प्रथम ज्योतिर्लिंग श्री सोमनाथ का पूजन-अर्चन करूंगा।

आज सोमनाथ दादा की कृपा से वह संकल्प पूरा हुआ है। मैंने सभी देशवासियों की ओर से एकता के महाकुंभ की सफल सिद्धि को श्री सोमनाथ भगवान के चरणों में समर्पित किया। इस दौरान मैंने हर देशवासी के स्वास्थ्य एवं समृद्धि की कामना भी की।”