గ్రీస్ ప్రధానమంత్రి గౌరవనీయ కిరియాకోస్ మిత్సోటకిస్ ఆతిథ్యం ఇచ్చిన బిజినెస్ లంచ్ లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఆ సమావేశంలో షిప్పింగ్, మౌలిక వసతులు, ఇంధనం సహా భిన్న రంగాలకు చెందిన భారత, గ్రీక్ సిఇఓలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ పునరుత్పాదక ఇంధనం, స్టార్టప్ లు, ఫార్మా, ఐటి, డిజిటల్ చెల్లింపులు, మౌలిక వసతుల రంగాల్లో భారతదేశం సాధించిన పురోగతిని, వ్యాపారాల వృద్ధికి తీసుకున్న చొరవలను వివరించారు. భారత, గ్రీస్ ద్వైపాక్షిక సంబంధాలు, ఆర్థిక సహకారం ప్రోత్సాహం, పటిష్ఠతలో పారిశ్రామిక నాయకులు పోషించిన పాత్రను ఆయన ప్రశంసించారు. భారతదేశంలో పెట్టుబడి అవకాశాలు ఉపయోగించుకోవాలని, భారత వృద్ధిలో భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి పిలుపు ఇచ్చారు.
ఈ సమావేశంలో ఈ సిఇఓలు పాల్గొన్నారు.
1. |
ఎల్ఫెన్ |
థియోడోర్ ఇ ట్రిఫాన్, సిఓ/సిఇఓ |
2. |
గెక్ టెర్నా గ్రూప్ |
జార్జియోస్ పెరిస్టెరిస్, బిఓడి చైర్మన్ |
3. |
నెప్ట్యూన్స్ లైన్స్ షిప్పింగ్ అండ్ మేనేజింగ్ ఎంటర్ ప్రైజెస్ ఎస్ఏ |
మెలినా ట్రావ్లో, బిఓడి చైరన్ |
4. |
చిపిటా ఎస్ఏ |
స్పైరోస్ థిమోడోరోపోలస్, సిఇఓ |
5. |
యూరోబ్యాంక్ ఎస్ఏ |
ఫోకియోన్ కరావియాస్, సిఇఓ |
6. |
టెమెస్ ఎస్ఏ |
అచిలిస్ కాన్ స్టాంటాకోపోలస్; చైర్మన్, సిఇఓ |
7. |
మైటిలినోస్ గ్రూప్ |
ఎవాంజిలోస్ మైటిలినోస్; చైర్మన్, సిఇఓ |
8. |
టైటన్ సిమెంట్ గ్రూప్ |
డిమిట్రీ పాపాలెక్సోపోలస్, బిఓడి చైర్మన్ |
9. |
ఇంటాస్ ఫార్మాస్యూటికల్స్ |
బినిస్ చుగ్దార్, వైస్ చైర్మన్ |
10. |
ఇఇపిసి |
శ్రీ అరుణ్ గరోడియా; ఎండి, సిఇఓ |
11. |
ఎమ్ క్యూర్ ఫార్మాస్యూటికల్స్ |
శ్రీ సమిత్ మెహతా; ఎండి, సిఇఓ |
12. |
జిఎంఆర్ గ్రూప్ |
శ్రీ సంజీవ్ పురి; చైర్మన్, ఎండి |
13. |
ఐటిసి |
శ్రీ సంజవ్ పురి; చైర్మన్ అండ్ ఎండి |
14. |
యుపిఎల్ |
శ్రీ విక్రమ్ ష్రాఫ్, డైరెక్టర్ |
15. |
షాహి ఎక్స్ పోర్ట్స్ |
శ్రీ హరీష్ అహూజా, ఎండి |