జూన్ 21న జరగబోయే 9 వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలకు గుర్తు చేశారు. మన మానసిక, శారీరక సౌఖ్యాన్ని పెంచే మన పురాతన ఆచారాన్ని వేడుకగా జరుపుకోవటానికి అందరం సిద్ధమవుదామని అన్నారు.
ఆయుష్ శాఖా మంత్రి చేసిన ట్వీట్ కు ప్రధాన మంత్రి ఈ విధంగా స్పందించారు:
"అంతర్జాతీయ యోగా దినోత్సవానికి కేవలం మూడు వారాలే మిగిలి ఉంది!
మన మానసిక, శారీరక సౌఖ్యాన్ని పెంచే మన పురాతన ఆచారాన్ని వేడుకగా జరుపుకోవటానికి అందరం సిద్ధమవుదాం. ఆరోగ్యవంతమైన, సంతోషకరమైన సమాజాన్ని నిర్మిద్దాం”
Just three weeks left for International Yoga Day!
— Narendra Modi (@narendramodi) May 31, 2023
Let us gear up and celebrate this ancient practice that enhances our mental and physical well-being. Let us create a healthier and happier society. https://t.co/D6iP2UDoGZ