మహామనా పండిత్ మదన్ మోహన్ మాలవీయ జయంతి ఈ రోజు. ఈ సందర్బంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనను స్మరించుకొన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ ఇలా
పేర్కొన్నారు:
‘‘ మహామనా పండిత్ మదన్ మోహన్ మాలవీయ జయంతి సందర్భంగా ఆయనకు కోటి కోటి వందనాలు. ఆయన ఒక చురుకైన స్వతంత్ర సంగ్రామ సేనాని, అంతేకాదు, భారత్‌లో విద్యా రంగానికి ప్రాముఖ్యాన్నివ్వాలని చాటిచెప్పిన వారిలో ప్రముఖునిగా తన జీవన పర్యంతమూ నడుచుకొన్న మహనీయుడు. దేశం కోసం ఆయన అందించిన సాటిలేని తోడ్పాటు ఎప్పటికీ ప్రేరణనిచ్చేదే.’’
"महामना पंडित मदन मोहन मालवीय जी को उनकी जयंती पर कोटि-कोटि नमन। वे एक सक्रिय स्वतंत्रता सेनानी होने के साथ-साथ जीवनपर्यंत भारत में शिक्षा के अग्रदूत बने रहे। देश के लिए उनका अतुलनीय योगदान हमेशा प्रेरणास्रोत बना रहेगा"
महामना पंडित मदन मोहन मालवीय जी को उनकी जयंती पर कोटि-कोटि नमन। वे एक सक्रिय स्वतंत्रता सेनानी होने के साथ-साथ जीवनपर्यंत भारत में शिक्षा के अग्रदूत बने रहे। देश के लिए उनका अतुलनीय योगदान हमेशा प्रेरणास्रोत बना रहेगा। pic.twitter.com/hh2Q2JGdWl
— Narendra Modi (@narendramodi) December 25, 2024


