నేతాజీ సుభాష్ చంద్ర బోస్ గారి ప్రతిమ ను ఒకదానిని కళాకారుడు శ్రీ అరుణ్ యోగిరాజ్ వద్ద నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న అందుకొన్నారు.
ప్రధాన మంత్రి ట్వీట్ లో -
‘‘ఈ రోజు న @yogiraj_arun ను కలుసుకొన్నందుకు సంతోషం వేసింది. నేతాజీ బోస్ యొక్క ఈ అరుదైన ప్రతిమ ను అందించినందుకు ఆయన కు ఎంతో కృతజ్ఞుడి ని.’’ అని పేర్కొన్నారు.
Glad to have met @yogiraj_arun today. Grateful to him for sharing this exceptional sculpture of Netaji Bose. pic.twitter.com/DeWVdJ6XiU
— Narendra Modi (@narendramodi) April 5, 2022