వారందరి శుభాకాంక్షల సందేశాలపై ప్రధాని ధన్యవాదాలు

   భార‌త 18వ లోక్‌స‌భ ఎన్నిక‌ల‌లో విజ‌యంపై ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీకి పలువురు ప్రపంచ నాయకులు అభినందనలు తెలిపారు. వారందరి శుభాకాంక్షల సందేశాలపై సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ ద్వారా శ్రీ మోదీ ధన్యవాదాలు తెలుపుతూ బదులిచ్చారు.

   ఈ మేరకు గణతంత్ర మాల్దీవ్స్ ప్రధాని గౌరవనీయ ప్రవింద్ కుమార్ జుగనాథ్ పోస్ట్‌పై స్పందిస్తూ పంపిన సందేశంలో:

   ‘‘గౌరవనీయ ప్రవింద్ కుమార్ జుగనాథ్ గారూ! మీ హృదయపూర్వక అభినందన సందేశానికి నా ధన్యవాదాలు. మా ‘పొరుగుదేశాలకు ప్రాధాన్య విధానం’, ‘విజన్ సాగర్’లతోపాటు దక్షిణార్థ గోళ దేశాలపై మన నిబద్ధతల నడుమ మారిషస్ కీలక పాత్ర పోషిస్తోంది. అందుకే మన ప్రత్యేక భాగస్వామ్యాన్ని మరింత విస్తరించే దిశగా మీతో సంయుక్త కృషికి నేను సదా సిద్ధంగా ఉంటాను’’ అని ప్రధానమంత్రి బదులిచ్చారు.

 

   అలాగే భూటాన్ ప్రధానమంత్రి మాననీయ షెరింగ్ టొబగే పోస్టుకు బదులిస్తూ:

   ‘‘హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన నా మిత్రులు మాననీయ ప్రధాని షెరింగ్ టోబగే గారికి  ధన్యవాదాలు. భారత్-భూటాన్ సంబంధాలు నానాటికీ విస్తరిస్తూ మరింత బలోపేతం కాగలవన్నది నా దృఢ విశ్వాసం’’ అని పేర్కొన్నారు.

 

   నేపాల్ ప్రధానమంత్రి కామ్రేడ్ ప్రచండ పోస్టుపై స్పందిస్తూ- ప్రధానమంత్రి ఇలా అన్నారు:

   ‘‘ప్రధానమంత్రి కామ్రేడ్ ప్రచండ గారూ... మీ శుభాకాంక్షలకు నా మన:పూర్వక ధన్యవాదాలు. భారత్‌-నేపాల్‌ దేశాల మధ్య స్నేహం మరింత బలోపేతమయ్యే దిశగా మన సహకారం విస్తరించగలదని భావిస్తున్నాను’’ అని ఆశాభావం వెలిబుచ్చారు.

 

   శ్రీలంక ప్రధానమంత్రి గౌరవనీయ రణిల్ విక్రమసింఘే పోస్టుకు సమాధానమిస్తూ:

   ‘‘ధన్యవాదాలు గౌరవనీయ రణిల్ విక్రమసింఘే గారూ! భారత్-శ్రీలంక ఆర్థిక భాగస్వామ్యంపై మన రెండు దేశాల మధ్య నిరంతర సహకారం దిశగా కృషికి నేను సదా సిద్ధంగా ఉంటాను’’ అని పేర్కొన్నారు.

 

   అలాగే శ్రీలంక కార్యనిర్వాహక అధ్యక్షుడు శ్రీ మహింద రాజపక్ష పోస్టుపై ప్రతిస్పందిస్తూ-

   ‘‘నా మిత్రులైన మహింద రాజపక్ష గారూ! మీ శుభాకాంక్షలకు నా ధన్యవాదాలు. భారత-శ్రీలంక భాగస్వామ్యం కొత్త శిఖిరాలకు చేరుతున్న నేపథ్యంలో మీ నిరంతర మద్దతును ఆకాంక్షిస్తున్నాను’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

   శ్రీలంక ఫీల్డ్ మార్షల్ శ్రీ శరత్ ఫోన్సెకా పోస్టుకు ప్రతిస్పందనగా ప్రధానమంత్రి ఇలా అన్నారు:

   ‘‘ధన్యవాదాలు శరత్ ఫోన్సెకా గారూ! శ్రీలంకతో మా సంబంధాలు ఎంతో ప్రత్యేకం. శ్రీలంక ప్రగతికి, బలోపేతానికి అక్కడి పౌరులతో మా సంయుక్త కృషికి మేం సదా సిద్ధంగా ఉంటాం’’ అని పేర్కొన్నారు.

 

   శ్రీలంక ప్రతిపక్ష నేత శ్రీ సజిత్ ప్రేమదాస పోస్టుకు బదులిస్తూ ప్రధానమంత్రి ఇలా అన్నారు:

   ‘‘మీ హృదయపూర్వక శుభాకాంక్షలకు ధన్యవాదాలు సజిత్ ప్రేమదాస గారూ! శ్రీలంకతో మా సంబంధాలు ప్రత్యేకమైనవి మాత్రమేగాక సాదర సౌభ్రాత్ర భావనతో సాగుతుంటాయి. మేము అనుసరిస్తున్న ‘పొరుగుదేశాలకు ప్రాధాన్య విధానా’నికి అనుగుణంగా మన అవినాభావ సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి మేం కట్టుబడి ఉన్నాం!’’ అని పేర్కొన్నారు.

 

   ఇటలీ ప్రధానమంత్రి శ్రీమతి జార్జియా మెలోని పోస్టుకు ప్రత్యుత్తరమిస్తూ:

   ‘‘ప్రధానమంత్రి జార్జియా మెలోని గారూ! మీ శుభాకాంక్షలకు నా హృదయపూర్వ ధన్యవాదాలు. మన ఉమ్మడి విలువలు, పరస్పర ప్రయోజనాలకు అనుగుణంగా భారత-ఇటలీ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తరించడంపై  మేం కట్టుబడి ఉన్నాం. అలాగే ప్రపంచ శ్రేయస్సు కోసం సంయుక్త కృషికి సదా సిద్ధంగా ఉంటాం’’ అని పేర్కొన్నారు.

 

   మాల్దీవ్స్ అధ్యక్షులు డాక్టర్ మొహమ్మద్ ముయిజ్జూ పోస్ట్‌పై స్పందిస్తూ:

   ‘‘ప్రెసిడెంట్ మొహమ్మద్ ముయిజ్జూ గారూ! ధన్యవాదాలు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో మాల్దీవ్స్ మా పొరుగు దేశం మాత్రమేగాక ఎంతో విలువైన భాగస్వామి. మన ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం దిశగా మీతో సన్నిహిత సహకారం కోసం నేను ఎదురుచూస్తున్నాను’’ అని ప్రధానమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

 

   మాల్దీవ్స్ ఉపాధ్యక్షులు గౌరవనీయ హుసేన్ మొహమ్మద్ లతీఫ్ పోస్టుకు జవాబిస్తూ:

   ‘‘ఉపాధ్యక్షులు సెంబే గారూ! మీ శుభాకాంక్షల సందేశానికి నా ధన్యవాదాలు. మన ద్వైపాక్షిక భాగస్వామ్యం మరింత విస్తరించే దిశగా సంయుక్త కృషిని కొనసాగిద్దాం’’ అని పేర్కొన్నారు.

   మాల్దీవ్స్ మాజీ అధ్యక్షుడు శ్రీ మహమ్మద్ నషీద్ పోస్టుపై స్పందిస్తూ:

 

   ‘‘మొహమ్మద్ నషీద్ గారూ! మీ శుభాకాంక్షలకు ధన్యవాదాలు. భారత-మాల్దీవ్స్ మధ్య సంబంధాల విస్తరణలో మీ నిరంతర మద్దతు ఎంతో విలువైనదని మేం భావిస్తాం’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

   మాల్దీవ్స్ రాజకీయవేత్త, ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సభ మాజీ అధ్యక్షుడు గౌరవనీయ అబ్దుల్లా షాహిద్ పోస్టుకు బదులిస్తూ-

 

   ‘‘అబ్దుల్లా షాహిద్ గారూ! మీ హృదయపూర్వక శుభాకాంక్షలకు నా ధన్యవాదాలు. మాల్దీవ్స్‌తో  మా బంధం కొత్త శిఖరాలను చేరగలదన్న మీ ఆకాంక్షతో మేం ఏకీభవిస్తున్నాం’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

   జమైకా ప్రధానమంత్రి గౌరవనీయ ఆండ్రూ హోల్నెస్ పోస్టుకు ప్రతిస్పందనగా- ప్రధానమంత్రి ఇలా అన్నారు:

 

   ‘‘ప్రధానమంత్రి ఆండ్రూ హోల్‌నెస్‌కి ధన్యవాదాలు. భారత-జమైకాల ప్రజల మధ్య సౌహార్దతతో శతాబ్దాలుగా మన సంబంధాలు కొనసాగుతున్నాయి. రెండు దేశాల ప్రజల సంక్షేమం దిశగా మీతో  సంయుక్త కృషికి నేను సదా సిద్ధం’’ అని పేర్కొన్నారు.

   బార్బడోస్ ప్రధానమంత్రి శ్రీమతి మియా అమోర్ మోట్లీ పోస్టుకు బదులిస్తూ:

 

   ‘‘ప్రధానమంత్రి మియా అమోర్ మోట్లీ గారికి నా ధన్యవాదాలు. మన రెండు దేశాల ప్రజా సంక్షేమం కోసం భారత-బార్బడోస్ బలమైన భాగస్వామ్యం దిశగా మీతో సంయుక్త కృషికి నేను సదా సంసిద్ధుడనై ఉంటాను’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

Replying to a post by Former President of Maldives, Mr Ibrahim Mohamed Solih, the Prime Minister said;

“Thank you Ibrahim Mohamed Solih for your kind wishes. The special relationship between India and Maldives has witnessed all-round progress in recent years and we look forward to your continued support for its enhancement.”

 

In response to a post by the Prime Minister of Singapore, Mr Lawrence Wong, the Prime Minister said;

“Thank you Prime Minister Lawrence Wong for your kind greetings. I too look forward to closely working with you to further strengthen our multi-faceted partnership.”

 

Responding to a post by the Former Prime Minister of Nepal, Mr Sher Bahadur Deuba, the Prime Minister said;

“Thank you Sher Bahadur Deuba. We will continue strengthening the unique relationship between India and Nepal further.”

 

Replying to a post by the Prime Minister of Malaysia, Mr Anwar Ibrahim, the Prime Minister said;

“Thank you Prime Minister Anwar Ibrahim for your kind words of congratulations. Look forward to working together for further advancing India-Malaysia Enhanced Strategic Partnership to the next high level.”

 

In response to a post by the President of Ukraine, Mr Volodymyr Zelenskyy, the Prime Minister said;

“Thank you President Volodymyr Zelenskyy. India will continue to support peace, security and prosperity for everyone in the region.”

 

Responding to a post by the Prime Minister of Spain, Mr Pedro Sanchez, the Prime Minister said;

“Thank you Prime Minister Pedro Sanchez for your warm wishes. We deeply value our special partnership with Spain. Look forward to advancing our relationship with renewed vigour and energy.”

 

Replying to a post by the Prime Minister of Israel, Mr Benjamin Netanyahu, the Prime Minister said;

“Thank you Prime Minister Benjamin Netanyahu for your warm wishes. Look forward to further enhancing India-Israel friendship and regional cooperation in the interest of peace, security and prosperity. Toda Raba!”

 

In response to a post by the President of Nigeria, Mr Bola Ahmed Tinubu, the Prime Minister said;

“Thank you President Bola Ahmed Tinubu for your warm message. Nigeria's participation in the G20 Summit hosted by India last year was a momentous occasion. Look forward to further enhancing our partnership for the benefit of our people and the region.”

 

Replying to a post by the President of Serbia, Mr Aleksandar Vučić, the Prime Minister said;

“Thank you President Aleksandar Vučić for the kind wishes. India and Serbia relations will continue to strengthen in coming years.”

 

Replying to a post by the Prime Minister of the Czech Republic, Mr Petr Fiala, the Prime Minister said;

“Thank you my friend Prime Minister Petr Fiala. I warmly recall our meeting earlier this year during the Vibrant Gujarat Summit. Look forward to advancing our ties in the years to come.”

 

In response to a post by the acting President and First Vice President of Iran, Mr Mohammad Mokhber, the Prime Minister said;

“Thank you Excellency Mohammad Mokhber for your message. India and Iran will continue to work together to advance bilateral relations and promote regional peace, security and prosperity.”

 

Responding to a post by the President of Kenya, Dr William Samoei Ruto, the Prime Minister said;

“Thank you President Williams Ruto for your warm words. I fondly recall your State Visit to India last year which added many new dimensions to India- Kenya bilateral cooperation. I look forward to our continued engagement.”

 

Replying to a post by the President of the Republic of Lithuania, Mr Gitanas Nausėda, the Prime Minister said;

“Thank you President Gitanas Nauseda. I also look forward to working together to further strengthen India-Lithuania friendship.”

 

In response to a post by the President of the Union of the Comoros, Mr Azali Assoumani, the Prime Minister said;

“Appreciate your kind wishes President Azali Assoumani. We are committed to deepen India-Comros partnership. Comros is key partner in our vision SAGAR and in the Africa Union.”

 

Replying to a post by the President of the Madagascar, Mr Andry Rajoelina, the Prime Minister said;

“Thank you President Andry Rajoelina for your warm wishes. I look forward to continued cooperation with Madagascar, our partner in the Indian Ocean Region and Vision SAGAR.”

 

In response to a post by the President of the Republic of Korea, Mr Yoon Suk Yeol, the Prime Minister said;

“Dear Friend President Yoon, thank you for your kind words. I look forward to deepening our Special Strategic Partnership and continuing the momentum of our high-level exchanges.”

 

Responding to a post by the Prime Minister of the Hellenic Republic, Mr Kyriakos Mitsotakis, the Prime Minister said;

“Thank you my friend Prime Minister Kyriakos for your warm greetings. Your recent visit has elevated our strategic partnership between our two strong democracies. Look forward to maintaining the momentum in my third term.”

 

Replying to a post by the President of the United Republic of Tanzania, Ms Samia Suluhu, the Prime Minister said;

“Thank you President Samia Suluhu for your message. Your landmark visit to India last year enhanced our cooperation in all areas. Look forward to working with you for the benefit of the people of our nations.”

 

In response to a post by the Prime Minister of Moldova, Mr Dorin Recean, the Prime Minister said;

“Prime Minister Dorin Recean we value your sentiments. We are committed to advancing the close bonds of friendship between India and Moldova that are based on the shared belief in the values of freedom and democracy.”

 

Responding to a post by the President of UAE, Sheikh Mohamed bin Zayed Al Nahyan, the Prime Minister said;

“Thank you dear brother Mohamed Bin Zayed for your warm words. Building on the high momentum and upward trajectory of India-UAE ties in the recent years, I look forward to working with you to achieve unprecedented heights in the years to come.”

 

Replying to a post by the President of Indonesia, Mr Joko Widodo, the Prime Minister said;

“Thank you President Joko Widodo for your warm wishes. I recall my recent fruitful visits to Indonesia with great fondness. Look forward to our continued cooperation bilaterally as well as at multilateral forums.”

 

In response to a post by the President of the Republic of Cyprus, Mr Nikos Christodoulides, the Prime Minister said;

“Thank you President Nikos Christodoulides. India-Cyprus strategic partnership will continue to gain new heights in the years to come.”

 

Responding to a post by the President of France, Mr Emmanuel Macron, the Prime Minister said;

“Thank you for your warm wishes my friend Emmanuel Macron. 🇮🇳-🇫🇷 strategic partnership is underscored by exceptional trust and confidence. I look forward to working with you to realise our Horizon 2047 vision for the benefit of our people and the world.”

 

Replying to a post by the Prime Minister of Norway, Mr Jonas Gahr Støre, the Prime Minister said;

“Thank you Prime Minister Jonas Gahr Støre. Norway has been key Nordic partner. We look forward to further deepening our bilateral and regional cooperation for the benefit of our people.”

 

In response to a post by the Prime Minister of Denmark, Ms Mette Frederiksen, the Prime Minister said;

“Thank you dear Prime Minister Mette Frederiksen for your warm wishes. The vibrant and robust ties between India and Denmark continue to gain new dimensions. I look forward to our sustained engagement as we celebrate 75th anniversary of our diplomatic relations this year.”

 

Responding to a post by the President of Egypt, Mr Abdelfattah Elsisi, the Prime Minister said;

“Grateful for your warm words President Abdelfattah Elsisi. Sustained engagement between India and Egypt have provided a new momentum to our ties. I look forward to working with you to attain unprecedented heights in the years to come.”

 

Replying to a post by the Prime Minister of Sweden, Mr Ulf Kristersson, the Prime Minister said;

“Deeply value your greetings my friend Prime Minister Ulf Kristersson. India and Sweden will build on our strong partnership, including in the area of sustainable and green development.”

 

In response to a post by the Prime Minister of Antigua & Barbuda, Mr Gaston Browne, the Prime Minister said;

“Thank you Excellency Gaston Browne. We cherish our long standing partnership with Antigua and Barbuda that are based on strong people to people ties, development partnership and sports ties. We are committed to enhance bilateral relations in the interest of our people.”

 

Responding to a post by the Prime Minister of Cambodia, Dr Hun Manet, the Prime Minister said;

“Thank you Prime Minister Dr Hun Manet for your kind wishes. India and Cambodia partnership will further deepen in the times to come.”

 

Replying to a post by the President of Honduras, Ms Xiomara Castro de Zelaya, the Prime Minister said;

“President Xiomara Castro Z, we value your greetings. We too look forward to continued cooperation for strengthening India-Honduras partnership for the benefit of our people.”

 

In response to a post by the President of the European Union Commission, Ms Ursula von der Leyen, the Prime Minister said;

“Thank you Ursula von der Leyen. India-EU strategic partnership is defined by the depth of our shared democratic values, interests and the unlimited opportunities. Looking forward to elevate the India-EU ties to greater heights. Best wishes on behalf of the world's largest democracy for the EU elections.”

 

Responding to a post by the Chancellor of the Republic of Austria, Mr Karl Nehammer, the Prime Minister said;

“Thank you Chancellor Karl Nehammer. I too look forward to continued joint cooperation to advance India-Austria bilateral ties in all areas.”

 

In response to a post by the Former Prime Minister of Nepal, Mr K P Sharma Oli, the Prime Minister said;
“Thank you K P Sharma Oli for your warm wishes. We remain committed to advancing our bilateral partnership for the benefit of our people.”

 

Replying to a post by the Chancellor of Germany, Mr Olaf Scholz, the Prime Minister said;

“Thank you for your wishes Chancellor Olaf Scholz. I am confident that India- Germany strategic Partnership will scale new heights in the times to come.”

 

In response to a post by the President of Argentina, Mr Javier Milei, the Prime Minister said;

“Thank you President Javier Milei for your warm greetings. Looking forward to working with you to further deepen Strategic Partnership between our two vibrant democracies 🇮🇳🤝🇦🇷.”

 

Replying to a post by the Vice President of the United Arab Emirates, HH Sheikh Mohammed, the Prime Minister said;

“Thank you, Your Highness, for your warm wishes. Your affection for India and your exemplary leadership have been a source of great strength for our ties. Look forward to our continued engagement in the coming years.”

 

Responding to a post by the President of the European Council, Mr Charles Michel, the Prime Minister said;

“Dear Charles Michel, we appreciate you for your kind words for the Indian democracy. We are committed to strengthening mutually beneficial India- EU strategic partnership.”

 

In response to a post by the President of the Republic of Latvia, Mr Edgars Rinkēvičs, the Prime Minister said;

“Thank you President Edgars Rinkēvičs for your warm message. We value our friendship with Latvia and look forward to deepening this partnership.”

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Snacks, Laughter And More, PM Modi's Candid Moments With Indian Workers In Kuwait

Media Coverage

Snacks, Laughter And More, PM Modi's Candid Moments With Indian Workers In Kuwait
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Joint Statement: Official visit of Shri Narendra Modi, Prime Minister of India to Kuwait (December 21-22, 2024)
December 22, 2024

At the invitation of His Highness the Amir of the State of Kuwait, Sheikh Meshal Al-Ahmad Al-Jaber Al-Sabah, Prime Minister of India His Excellency Shri Narendra Modi paid an official visit to Kuwait on 21-22 December 2024. This was his first visit to Kuwait. Prime Minister Shri Narendra Modi attended the opening ceremony of the 26th Arabian Gulf Cup in Kuwait on 21 December 2024 as the ‘Guest of Honour’ of His Highness the Amir Sheikh Meshal Al-Ahmad Al-Jaber Al-Sabah.

His Highness the Amir of the State of Kuwait Sheikh Meshal Al-Ahmad Al-Jaber Al-Sabah and His Highness Sheikh Sabah Al-Khaled Al-Sabah Al-Hamad Al-Mubarak Al-Sabah, Crown Prince of the State of Kuwait received Prime Minister Shri Narendra Modi at Bayan Palace on 22 December 2024 and was accorded a ceremonial welcome. Prime Minister Shri Narendra Modi expressed his deep appreciation to His Highness the Amir of the State of Kuwait Sheikh Meshal Al-Ahmad Al-Jaber Al-Sabah for conferring on him the highest award of the State of Kuwait ‘The Order of Mubarak Al Kabeer’. The leaders exchanged views on bilateral, global, regional and multilateral issues of mutual interest.

Given the traditional, close and friendly bilateral relations and desire to deepen cooperation in all fields, the two leaders agreed to elevate the relations between India and Kuwait to a ‘Strategic Partnership’. The leaders stressed that it is in line with the common interests of the two countries and for the mutual benefit of the two peoples. Establishment of a strategic partnership between both countries will further broad-base and deepen our long-standing historical ties.

Prime Minister Shri Narendra Modi held bilateral talks with His Highness Sheikh Ahmad Abdullah Al-Ahmad Al-Jaber Al-Mubarak Al-Sabah, Prime Minister of the State of Kuwait. In light of the newly established strategic partnership, the two sides reaffirmed their commitment to further strengthen bilateral relations through comprehensive and structured cooperation in key areas, including political, trade, investment, defence, security, energy, culture, education, technology and people-to-people ties.

The two sides recalled the centuries-old historical ties rooted in shared history and cultural affinities. They noted with satisfaction the regular interactions at various levels which have helped in generating and sustaining the momentum in the multifaceted bilateral cooperation. Both sides emphasized on sustaining the recent momentum in high-level exchanges through regular bilateral exchanges at Ministerial and senior-official levels.

The two sides welcomed the recent establishment of a Joint Commission on Cooperation (JCC) between India and Kuwait. The JCC will be an institutional mechanism to review and monitor the entire spectrum of the bilateral relations between the two countries and will be headed by the Foreign Ministers of both countries. To further expand our bilateral cooperation across various fields, new Joint Working Groups (JWGs) have been set up in areas of trade, investments, education and skill development, science and technology, security and counter-terrorism, agriculture, and culture, in addition to the existing JWGs on Health, Manpower and Hydrocarbons. Both sides emphasized on convening the meetings of the JCC and the JWGs under it at an early date.

Both sides noted that trade has been an enduring link between the two countries and emphasized on the potential for further growth and diversification in bilateral trade. They also emphasized on the need for promoting exchange of business delegations and strengthening institutional linkages.

Recognizing that the Indian economy is one of the fastest growing emerging major economies and acknowledging Kuwait’s significant investment capacity, both sides discussed various avenues for investments in India. The Kuwaiti side welcomed steps taken by India in making a conducive environment for foreign direct investments and foreign institutional investments, and expressed interest to explore investment opportunities in different sectors, including technology, tourism, healthcare, food-security, logistics and others. They recognized the need for closer and greater engagement between investment authorities in Kuwait with Indian institutions, companies and funds. They encouraged companies of both countries to invest and participate in infrastructure projects. They also directed the concerned authorities of both countries to fast-track and complete the ongoing negotiations on the Bilateral Investment Treaty.

Both sides discussed ways to enhance their bilateral partnership in the energy sector. While expressing satisfaction at the bilateral energy trade, they agreed that potential exists to further enhance it. They discussed avenues to transform the cooperation from a buyer-seller relationship to a comprehensive partnership with greater collaboration in upstream and downstream sectors. Both sides expressed keenness to support companies of the two countries to increase cooperation in the fields of exploration and production of oil and gas, refining, engineering services, petrochemical industries, new and renewable energy. Both sides also agreed to discuss participation by Kuwait in India's Strategic Petroleum Reserve Programme.

Both sides agreed that defence is an important component of the strategic partnership between India and Kuwait. The two sides welcomed the signing of the MoU in the field of Defence that will provide the required framework to further strengthen bilateral defence ties, including through joint military exercises, training of defence personnel, coastal defence, maritime safety, joint development and production of defence equipment.

The two sides unequivocally condemned terrorism in all its forms and manifestations, including cross-border terrorism and called for disrupting of terrorism financing networks and safe havens, and dismantling of terror infrastructure. Expressing appreciation of their ongoing bilateral cooperation in the area of security, both sides agreed to enhance cooperation in counter-terrorism operations, information and intelligence sharing, developing and exchanging experiences, best practices and technologies, capacity building and to strengthen cooperation in law enforcement, anti-money laundering, drug-trafficking and other transnational crimes. The two sides discussed ways and means to promote cooperation in cybersecurity, including prevention of use of cyberspace for terrorism, radicalisation and for disturbing social harmony. The Indian side praised the results of the fourth high-level conference on "Enhancing International Cooperation in Combating Terrorism and Building Resilient Mechanisms for Border Security - The Kuwait Phase of the Dushanbe Process," which was hosted by the State of Kuwait on November 4-5, 2024.

Both sides acknowledged health cooperation as one of the important pillars of bilateral ties and expressed their commitment to further strengthen collaboration in this important sector. Both sides appreciated the bilateral cooperation during the COVID- 19 pandemic. They discussed the possibility of setting up of Indian pharmaceutical manufacturing plants in Kuwait. They also expressed their intent to strengthen cooperation in the field of medical products regulation in the ongoing discussions on an MoU between the drug regulatory authorities.

The two sides expressed interest in pursuing deeper collaboration in the area of technology including emerging technologies, semiconductors and artificial intelligence. They discussed avenues to explore B2B cooperation, furthering e-Governance, and sharing best practices for facilitating industries/companies of both countries in the policies and regulation in the electronics and IT sector.

The Kuwaiti side also expressed interest in cooperation with India to ensure its food-security. Both sides discussed various avenues for collaboration including investments by Kuwaiti companies in food parks in India.

The Indian side welcomed Kuwait’s decision to become a member of the International Solar Alliance (ISA), marking a significant step towards collaboration in developing and deploying low-carbon growth trajectories and fostering sustainable energy solutions. Both sides agreed to work closely towards increasing the deployment of solar energy across the globe within ISA.

Both sides noted the recent meetings between the civil aviation authorities of both countries. The two sides discussed the increase of bilateral flight seat capacities and associated issues. They agreed to continue discussions in order to reach a mutually acceptable solution at an early date.

Appreciating the renewal of the Cultural Exchange Programme (CEP) for 2025-2029, which will facilitate greater cultural exchanges in arts, music, and literature festivals, the two sides reaffirmed their commitment on further enhancing people to people contacts and strengthening the cultural cooperation.

Both sides expressed satisfaction at the signing of the Executive Program on Cooperation in the Field of Sports for 2025-2028. which will strengthen cooperation in the area of sports including mutual exchange and visits of sportsmen, organising workshops, seminars and conferences, exchange of sports publications between both nations.

Both sides highlighted that education is an important area of cooperation including strengthening institutional linkages and exchanges between higher educational institutions of both countries. Both sides also expressed interest in collaborating on Educational Technology, exploring opportunities for online learning platforms and digital libraries to modernize educational infrastructure.

As part of the activities under the MoU between Sheikh Saud Al Nasser Al Sabah Kuwaiti Diplomatic Institute and the Sushma Swaraj Institute of Foreign Service (SSIFS), both sides welcomed the proposal to organize the Special Course for diplomats and Officers from Kuwait at SSIFS in New Delhi.

Both sides acknowledged that centuries old people-to-people ties represent a fundamental pillar of the historic India-Kuwait relationship. The Kuwaiti leadership expressed deep appreciation for the role and contribution made by the Indian community in Kuwait for the progress and development of their host country, noting that Indian citizens in Kuwait are highly respected for their peaceful and hard-working nature. Prime Minister Shri Narendra Modi conveyed his appreciation to the leadership of Kuwait for ensuring the welfare and well-being of this large and vibrant Indian community in Kuwait.

The two sides stressed upon the depth and importance of long standing and historical cooperation in the field of manpower mobility and human resources. Both sides agreed to hold regular meetings of Consular Dialogue as well as Labour and Manpower Dialogue to address issues related to expatriates, labour mobility and matters of mutual interest.

The two sides appreciated the excellent coordination between both sides in the UN and other multilateral fora. The Indian side welcomed Kuwait’s entry as ‘dialogue partner’ in SCO during India’s Presidency of Shanghai Cooperation Organisation (SCO) in 2023. The Indian side also appreciated Kuwait’s active role in the Asian Cooperation Dialogue (ACD). The Kuwaiti side highlighted the importance of making the necessary efforts to explore the possibility of transforming the ACD into a regional organisation.

Prime Minister Shri Narendra Modi congratulated His Highness the Amir on Kuwait’s assumption of the Presidency of GCC this year and expressed confidence that the growing India-GCC cooperation will be further strengthened under his visionary leadership. Both sides welcomed the outcomes of the inaugural India-GCC Joint Ministerial Meeting for Strategic Dialogue at the level of Foreign Ministers held in Riyadh on 9 September 2024. The Kuwaiti side as the current Chair of GCC assured full support for deepening of the India-GCC cooperation under the recently adopted Joint Action Plan in areas including health, trade, security, agriculture and food security, transportation, energy, culture, amongst others. Both sides also stressed the importance of early conclusion of the India-GCC Free Trade Agreement.

In the context of the UN reforms, both leaders emphasized the importance of an effective multilateral system, centered on a UN reflective of contemporary realities, as a key factor in tackling global challenges. The two sides stressed the need for the UN reforms, including of the Security Council through expansion in both categories of membership, to make it more representative, credible and effective.

The following documents were signed/exchanged during the visit, which will further deepen the multifaceted bilateral relationship as well as open avenues for newer areas of cooperation:● MoU between India and Kuwait on Cooperation in the field of Defence.

● Cultural Exchange Programme between India and Kuwait for the years 2025-2029.

● Executive Programme between India and Kuwait on Cooperation in the field of Sports for 2025-2028 between the Ministry of Youth Affairs and Sports, Government of India and Public Authority for Youth and Sports, Government of the State of Kuwait.

● Kuwait’s membership of International Solar Alliance (ISA).

Prime Minister Shri Narendra Modi thanked His Highness the Amir of the State of Kuwait for the warm hospitality accorded to him and his delegation. The visit reaffirmed the strong bonds of friendship and cooperation between India and Kuwait. The leaders expressed optimism that this renewed partnership would continue to grow, benefiting the people of both countries and contributing to regional and global stability. Prime Minister Shri Narendra Modi also invited His Highness the Amir of the State of Kuwait, Sheikh Meshal Al-Ahmad Al-Jaber Al-Sabah, Crown Prince His Highness Sheikh Sabah Al-Khaled Al-Sabah Al-Hamad Al-Mubarak Al-Sabah, and His Highness Sheikh Ahmad Abdullah Al-Ahmad Al-Jaber Al-Mubarak Al-Sabah, Prime Minister of the State of Kuwait to visit India.