నవరాత్రి పర్వదినాల్లో అయిదో రోజైన నేడు, స్కందమాత రూపంలోని అమ్మవారిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పూజించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ లో ప్రధాని పోస్ట్:
“దుర్గాదేవి అయిదో స్వరూపమైన స్కందమాత చరణాలకు కోటి వందనాలు! సుఖదాయిని, మోక్షదాయినీ అయిన అమ్మ ఆశీర్వాదాలు అందరికీ లభించి సౌభాగ్యాన్ని కలిగించుగాక! ఈ సందర్భంలో అమ్మవారిని ప్రస్తుతిస్తూ ఈ స్తుతి..”
मां दुर्गा के पंचम स्वरूप देवी स्कंदमाता के चरणों में कोटिश: नमन! सुखदायिनी-मोक्षदायिनी माता के आशीर्वाद से सबका कल्याण हो। इस अवसर पर उनसे जुड़ी एक स्तुति… pic.twitter.com/21AUuazseD
— Narendra Modi (@narendramodi) October 7, 2024