నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆరో రోజున కాత్యాయనీ అమ్మవారిని ప్రధానమంత్రి అర్చించారు.
నవరాత్రి పర్వదినాల్లో ‘షష్ఠి’ రోజున కాత్యాయనీ అమ్మవారికి ప్రత్యేక వందనాలు! అమ్మ ఆశీర్వాదాల ద్వారా భక్తులకు శక్తి, సమర్థత, ధైర్యం సంప్రాప్తించాలని ప్రార్థిస్తున్నాను’’ అని ప్రధానమంత్రి తమ ‘ఎక్స్’ ఖాతాలో పేర్కొన్నారు.
नवरात्रि की षष्ठी पर मां कात्यायनी का विशेष वंदन! माता के आशीर्वाद से उनके सभी भक्तों के जीवन में शक्ति, सामर्थ्य और साहस का संचार हो, यही प्रार्थना है। pic.twitter.com/04ONJl3OQU
— Narendra Modi (@narendramodi) October 8, 2024