హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ మనవరాలు ఒక హృద్యమైన పద్యాన్ని రాగయుక్తంగా ఆలపించడాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
ఈ వీడియోను గవర్నర్ ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన నేపథ్యంలో ప్రధానమంత్రి స్పందిస్తూ:
“సృజనాత్మకం.. అభినందనీయం... ఆ చిన్నారి తీయని పలుకులు నాకు ఎనలేని ఉత్సాహాన్నిచ్చాయి” అని తన సందేశంలో పేర్కొన్నారు.
My grand daughter Jashodhara reciting a poem in praise of Hon'ble Prime Minister Shri @narendramodi ji. pic.twitter.com/PXQL3KiBmE
— Bandaru Dattatreya (@Dattatreya) December 9, 2023