ఓమాన్ లో భారతదేశం రాయబార కార్యాలయం లోని ఎంబసీ రిసెప్శన్ లో భారతదేశం,ఓమాన్ లు సుంయక్తం గా ప్రదర్శించిన గణతంత్ర దిన సంబంధి సంగీత ప్రధాన ప్రదర్శన ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ప్రశంసించారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -
‘‘చాలా సృజనాత్మకం గా ఉంది. ఈ ప్రయాస లో పాలుపంచుకొన్న వ్యక్తులు అందరిని నేను ప్రశంసిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.
Very creative. I appreciate all those who were a part of this effort. https://t.co/6lHBrJOtbU
— Narendra Modi (@narendramodi) January 30, 2024