సరిహద్దు రహదారుల సంస్థ (బిఆర్ఒ) 64వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ సంస్థ చేపట్టిన 'ప్రాజెక్ట్ దంతక్'పై కృషిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
ఈ మేరకు భూటాన్‌లోని థింపూలో ‘ఎండ్యూరింగ్ ఫ్రెండ్‌షిప్ మౌంటైన్ బైక్ ఛాలెంజ్’ 10వ మెగా ఎడిషన్ నిర్వహణపై ‘బిర్‌ఒ’ ట్వీట్‌ను తిరిగి ట్వీట్ చేస్తూ పంపిన సందేశంలో:
“ఈ కృషి ఎంతయినా ప్రశంసార్హం” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
Praiseworthy initiative. https://t.co/junWEe2y6l
— Narendra Modi (@narendramodi) May 5, 2023