ప్రపంచ రంగస్థలంపై భారతీయ సంస్కృతిని ప్రోత్సహించినందుకు జర్మన్ గాయని కాస్‌మాయిని ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రశంసించారు.

సాంస్కృతిక ఆదాన, ప్రదానాలను ప్రోత్సహించడంలో కాస్‌మాయి వంటి వారు అసాధారణ పాత్రను పోషించారని శ్రీ మోదీ అన్నారు. అంకితభావంతో కూడిన కృషితో, ఆమె అనేక మందితో కలిసికట్టుగా భారత వారసత్వ వైవిధ్యాన్ని, గాఢతను, సంపన్నతను చాటిచెప్పడంలో సాయపడ్డారని ఆయన అన్నారు.  

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ -

‘‘భారతీయ సంస్కృతి పట్ల ప్రపంచంలో ఆసక్తి అంతకంతకు పెరుగుతోంది. కాస్‌మాయి వంటి వారు ఈ తరహా సాంస్కృతిక ఆదాన, ప్రదానాలను ప్రోత్సహించడంలో అసాధారణ పాత్రను పోషించారు. ఆమె అనేక మంది ఇతరులతో కలిసి అంకితభావంతో కృషి చేసి,  భారత వారసత్వ బహుముఖత్వాన్ని, గాఢతను, సంపన్నతను చాటిచెప్పడంలో సాయపడ్డారు. #MannKiBaat” అని పేర్కొన్నారు. 

 

 

“Weltweite Neugier auf die indische Kultur wächst weiter, und Menschen wie CassMae haben eine wichtige Rolle dabei gespielt, diesen kulturellen Austausch zu fördern. Durch ihren engagierten Einsatz hat sie zusammen mit anderen dazu beigetragen, den Reichtum, die Tiefe und die Vielfalt des indischen Kulturerbes zu präsentieren.”

 

  • Dr Mukesh Ludanan March 22, 2025

    Jai hind
  • Sttkttmtt March 22, 2025

    NAMOO..
  • ram Sagar pandey March 21, 2025

    🌹🌹🙏🙏🌹🌹🌹🙏🏻🌹जय श्रीराम🙏💐🌹🌹🌹🙏🙏🌹🌹जय श्रीकृष्णा राधे राधे 🌹🙏🏻🌹🌹🌹🙏🙏🌹🌹जय माँ विन्ध्यवासिनी👏🌹💐ॐनमः शिवाय 🙏🌹🙏जय कामतानाथ की 🙏🌹🙏🌹🙏🏻🌹जय श्रीराम🙏💐🌹
  • AK10 March 21, 2025

    PM NA-MO LIFETIME FAN HIT LIKES!
  • khaniya lal sharma March 21, 2025

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
  • Vinod Kumar baghel March 21, 2025

    jay shri ram
  • Shaji pulikkal kochumon March 21, 2025

    jay bharat 🌷
  • ram Sagar pandey March 21, 2025

    🌹🌹🙏🙏🌹🌹🌹🙏🏻🌹जय श्रीराम🙏💐🌹🌹🌹🙏🙏🌹🌹जय श्रीकृष्णा राधे राधे 🌹🙏🏻🌹जय माँ विन्ध्यवासिनी👏🌹💐🌹🌹🙏🙏🌹🌹🌹🙏🏻🌹जय श्रीराम🙏💐🌹ॐनमः शिवाय 🙏🌹🙏जय कामतानाथ की 🙏🌹🙏🌹🌹🙏🙏🌹🌹🌹🙏🏻🌹जय श्रीराम🙏💐🌹जय माता दी 🚩🙏🙏
  • Yogendra Nath Pandey Lucknow Uttar vidhansabha March 21, 2025

    🇮🇳🙏
  • AK10 March 21, 2025

    Hon'ble PM NA-MO is an excellent leader!
Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
India’s Critical Minerals Mission: PM Modi’s Plan To Secure India’s Future Explained

Media Coverage

India’s Critical Minerals Mission: PM Modi’s Plan To Secure India’s Future Explained
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister reaffirms commitment to Water Conservation on World Water Day
March 22, 2025

The Prime Minister, Shri Narendra Modi has reaffirmed India’s commitment to conserve water and promote sustainable development. Highlighting the critical role of water in human civilization, he urged collective action to safeguard this invaluable resource for future generations.

Shri Modi wrote on X;

“On World Water Day, we reaffirm our commitment to conserve water and promote sustainable development. Water has been the lifeline of civilisations and thus it is more important to protect it for the future generations!”