చెన్నై పోర్టు యొక్క ఫ్లోట్-ఆన్-ఫ్లోట్-ఆఫ్ ఆపరేశను ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఇది ఒక రికార్డు గా ఉంది; అంతేకాకుండా, ఒక నౌక ను ఏ విధం గా మరొక దేశాని కి చేరవేయడమైందో అనేటటువంటి ఒక కార్యసాధన గా కూడాను దీని ని చూడడం జరుగుతున్నది.
సహాయ మంత్రి శ్రీ శాంతను ఠాకుర్ ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ ఒక ట్వీట్ లో -
‘‘మన నౌకాశ్రయాలు మరియు నౌకాయానం రంగాని కి గొప్పదైనటువంటి కబురు.’’ అని పేర్కొన్నారు.
Great news for our ports and shipping sector. https://t.co/2VNJsMXwRL
— Narendra Modi (@narendramodi) March 28, 2023