మహా కవి శ్రీ అరుణాచల కవిరాయర్ యొక్క రామ నాటకం లో నుండి ఒక పాట ను గాయకుడు శ్రీ అశ్వత్థ్ నారాయణన్ ఆలాపించగా ఆ గీతాలాపన ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -
‘‘మహా కవి శ్రీ అరుణాచల కవిరాయర్ యొక్క రామ నాటకం లోని ఒక పాట యొక్క అద్భుతమైన ఆలాపన ఇదుగో.’’
అని పేర్కొన్నారు.
Here is a wonderful rendition of a song from the great poet Arunachala Kavirayar’s Rama Natakam…#ShriRamBhajan https://t.co/XWlUoI6Inn
— Narendra Modi (@narendramodi) January 14, 2024