స్వాతంత్ర సమరయోధుడు, వీరసావర్కర్ పుణ్యతిథి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు ఆయన ఒక ట్వీట్ చేస్తూ
త్యాగానికి, దృఢత్వానికి ప్రతిరూపమైన గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు వీర్ సావర్కర్ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి నివాళులు అని తమ సందేశంలో పేర్కొన్నారు.
त्याग और तप की प्रतिमूर्ति महान स्वतंत्रता सेनानी वीर सावरकर जी को उनकी पुण्यतिथि पर सादर नमन। मातृभूमि की सेवा में समर्पित उनका जीवन देशवासियों के लिए हमेशा प्रेरणास्रोत बना रहेगा।
— Narendra Modi (@narendramodi) February 26, 2022