తిరువళ్లువర్ దినోత్సవం నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆ మహనీయుడికి నివాళి అర్పించారు.
ఈ మేరకు ఒక ట్వీట్‌ద్వారా పంపిన సందేశంలో-
“తిరువళ్లువర్ దినోత్సవం సందర్భంగా ఆ మహనీయునికి నివాళి అర్పిస్తున్నాను. అంతర్దృష్టితో కూడిన ఆయన ఆదర్శాలు అందరికీ ఆచరణీయాలు… వైవిధ్య స్వభావం, లోతైన మేధస్సుకు అవి నిలువెత్తు నిదర్శనాలు. ఈ సందర్భంగా కన్యాకుమారిలోని తిరువళ్లువర్ విగ్రహం, వివేకానంద స్మారక పర్వతానికి సంబంధించి గత సంవత్సరం నేను తీసిన వీడియో https //t.co/B7JuOMLjRoను మీతో పంచుకుంటున్నాను.” అని ఆయన పేర్కొన్నారు.
On Thiruvalluvar Day, I pay tributes to the great Thiruvalluvar. His ideals are insightful and practical…they stand out for their diverse nature and intellectual depth. Sharing a video I took last year of the Thiruvalluvar Statue and Vivekananda Rock Memorial in Kanyakumari. pic.twitter.com/B7JuOMLjRo
— Narendra Modi (@narendramodi) January 15, 2022
திருவள்ளுவர் தினத்தில் அவருக்கு அஞ்சலி செலுத்துகிறேன். அவரது கோட்பாடுகள் அறிவுத்திறன்மிக்க நடைமுறைக்கேற்றவை. பன்முகத்தன்மை & அறிவுசார் ஆழத்திற்காக அவை தனித்து நிற்கின்றன. கடந்த ஆண்டு நான் கன்னியாகுமரியில் எடுத்த திருவள்ளுவர் சிலை & விவேகானந்தர் நினைவகத்தின் காணொலியை பகிர்கிறேன். pic.twitter.com/l15sJhD5CR
— Narendra Modi (@narendramodi) January 15, 2022