సంత్ రవిదాస్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు ఘన నివాళి అర్పించారు. గురు రవిదాస్ ఫై తన ఆలోచనలను తెలియజేస్తూ శ్రీ మోదీ ఒక వీడియో కూడా పంచుకున్నారు.
ఈ మేరకు ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు.
“గురు రవిదాస్ జయంతిని పురస్కరించుకుని ఆయనకు సాదర శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. ఈ సందర్బంగా గురు రవిదాస్ అనుచరులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయన ప్రబోధించిన సమానత, సామరస్యత సందేశం సమాజంలోని అన్ని తరాలకు స్ఫూర్తిదాయకంగానే ఉంటుంది” అని పేర్కొన్నారు.
गुरु रविदास जयंती पर उन्हें आदरपूर्ण श्रद्धांजलि। इस अवसर पर देशभर के अपने परिवारजनों को ढेरों शुभकामनाएं। समानता और समरसता पर आधारित उनका संदेश समाज की हर पीढ़ी को प्रेरित करते रहेंगे। pic.twitter.com/fJNu1HHTPL
— Narendra Modi (@narendramodi) February 24, 2024