జాతీయ కవి శ్రీ రామ్ ధారీ సింహ్ దినకర్ కు ఈ రోజు న ఆయన జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నమస్సులు అర్పించారు.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఒక ట్వీట్ లో-
‘‘జాతీయ కవి రామ్ ధారీ సింహ్ దినకర్ గారి కి ఆయన జయంతి నాడు ఇవే సాదర నమస్సులు. దేశాని కి, సమాజాని కి దారి ని చూపినటువంటి ఆయన యొక్క కవిత లు ప్రతి ఒక్క తరం వారికి ప్రేరణ ను అందిస్తూనే ఉంటాయి’’ అని పేర్కొన్నారు
राष्ट्रकवि रामधारी सिंह दिनकर जी को उनकी जन्म-जयंती पर सादर नमन। देश और समाज को राह दिखाने वाली उनकी कविताएं हर पीढ़ी के लिए प्रेरणास्रोत बनी रहेंगी।
— Narendra Modi (@narendramodi) September 23, 2021