పంజాబ్ కేసరి లాలా లాజ్‌పత్ రాయ్ జయంతి ఈ రోజు. ఈ సందర్భంగా ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ, ఇలా పేర్కొన్నారు:
‘‘రత మాత ముద్దుబిడ్డ, కర్తవ్యపరాయణుడు ‘పంజాబ్ కేసరి’ లాలా లాజ్‌పత్ రాయ్‌కు ఆయన జయంతి సందర్భంగా శత కోటి వందనాలు. స్వాతంత్ర్య ఉద్యమంలో ఈ మహానాయకుడు విదేశీ పాలనకు ఎదురొడ్డి నిలిచి, తన జీవితాన్నే సమర్పణం చేశారు. మాతృభూమి పట్ల ఆయన కనబరచిన అంకితభావాన్నీ, సేవాభావాన్నీ మనం ఎప్పటికీ  శ్రద్ధ పూర్వకంగా స్మరించుకొంటూ ఉంటాం.’’

 

Explore More
ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

ప్రముఖ ప్రసంగాలు

ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
Centre Earns Rs 800 Crore From Selling Scrap Last Month, More Than Chandrayaan-3 Cost

Media Coverage

Centre Earns Rs 800 Crore From Selling Scrap Last Month, More Than Chandrayaan-3 Cost
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 9 నవంబర్ 2025
November 09, 2025

Citizens Appreciate Precision Governance: Welfare, Water, and Words in Local Tongues PM Modi’s Inclusive Revolution