కర్తవ్య నిర్వహణ లో అమరులైన పోలీసు సిబ్బందికి పోలీసు సంస్మరణ దినం సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు.
‘‘పోలీసు సంస్మరణ దినం అనేది – భారతదేశం అంతటా విస్తరించి ఉన్న మన రక్షక భట సిబ్బంది కి మరియు వారి కుటుంబాల కు కృతజ్ఞతలు వ్యక్తం చేసే సందర్భం. కర్తవ్య నిర్వహణ లో అమరులైన మన పోలీసు సిబ్బందికి మనం నివాళులు సమర్పిద్దాం. వారి త్యాగాన్ని, వారి సేవను ఎల్లప్పటికీ స్మరించుకోవడం జరుగుతుంది.
శాంతి భద్రతల ను పరిరక్షించడం మొదలుకొని, భయానక నేరాలను పరిష్కరించడం వరకు, విపత్తు నిర్వహణ లో సాయపడటం మొదలుకొని కొవిడ్-19 తో పోరాడటం వరకు చూస్తే మన పోలీసు సిబ్బంది ఎటువంటి సంకోచానికి తావు ఇవ్వకుండా వారి అత్యుత్తమమైన సేవల ను సదా అందిస్తూ వస్తున్నారు. పౌరుల కు చేదోడుగా నిలవడంలో వారి సన్నద్ధత, వారి తత్పరతను చూసుకొని మనం గర్వపడుతూ ఉన్నాము’’ అని ఒక సందేశం లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
From preserving law and order to solving horrendous crimes, from assistance in disaster management to fighting COVID-19, our police personnel always give their best without hesitation. We are proud of their diligence and readiness to assist citizens. pic.twitter.com/fI2ptv3A1J
— Narendra Modi (@narendramodi) October 21, 2020
Police Commemoration Day is about expressing gratitude to our police personnel and their families all across India. We pay tributes to all the police personnel martyred in the line of duty. Their sacrifice and service would always be remembered. pic.twitter.com/69gkT1yH24
— Narendra Modi (@narendramodi) October 21, 2020