మహాత్మాగాంధీ జయంతి నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పార్లమెంటు భవనంలో ఆయనకు నివాళి అర్పించారు.
ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ట్వీట్‌ద్వారా పంపిన సందేశంలో:
“ప్రధానమంత్రి @narendramodi ఈ సాయంత్రం పార్లమెంటు భవనంలో మహాత్మాగాంధీకి నివాళి అర్పించారు” అని పేర్కొంది.
Earlier today, PM @narendramodi paid tributes to Mahatma Gandhi at Parliament House. pic.twitter.com/z07V0bBqxr
— PMO India (@PMOIndia) October 2, 2022