నేడు బసవ జయంతి పర్వదినం నేపథ్యంలో జగద్గురు బసవేశ్వరకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళి అర్పించారు. ఈ సందర్భంగా 2020లో జగద్గురు బసవేశ్వర గురించి తాను చేసిన ప్రసంగాన్ని కూడా ఆయన ప్రజలతో పంచుకున్నారు.
ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా ఇచ్చిన సందేశంలో:
‘‘పవిత్ర బసవ జయంతి సందర్భంగా జగద్గురు బసవేశ్వరకు నివాళి అర్పిస్తున్నాను. ఆయన ఆదర్శాలు, ప్రబోధాలు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది ప్రజలకు ఎంతో శక్తిని, స్ఫూర్తిని ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో నేను 2020లో జగద్గురు బసవేశ్వర గురించి చేసిన ప్రసంగాన్ని మీతో పంచుకుంటున్నాను’’ అని ప్రధామంత్రి పేర్కొన్నారు.”
Tributes to Jagadguru Basaveshwara on the sacred occasion of Basava Jayanthi. His thoughts and ideals keep giving strength to millions of people across the world. Sharing a speech of mine from 2020 in which I spoke about Jagadguru Basaveshwara. https://t.co/RMDe2caUbd
— Narendra Modi (@narendramodi) May 3, 2022
ಬಸವ ಜಯಂತಿಯ ಈ ಶುಭಸಂದರ್ಭದಲ್ಲಿ ಜಗದ್ಗುರು ಬಸವೇಶ್ವರರಿಗೆ ಗೌರವ ನಮನಗಳು. ಬಸವಣ್ಣನವರ ಚಿಂತನೆ, ಬೋಧನೆ ಹಾಗು ತತ್ವಾದರ್ಶಗಳು ಜಗತ್ತಿನಾದ್ಯಂತ ಲಕ್ಷಾಂತರ ಜನರಿಗೆ ಶಕ್ತಿ ತುಂಬುತ್ತಿದೆ. ಜಗಜ್ಯೋತಿ ಬಸವೇಶ್ವರರ ಕುರಿತು 2020ರಲ್ಲಿ ನಾನು ಮಾಡಿದ ಭಾಷಣವನ್ನು ಹಂಚಿಕೊಳ್ಳುತ್ತಿರುವೆ.https://t.co/RMDe2bTiMD
— Narendra Modi (@narendramodi) May 3, 2022