ఇటీవలే ప్రయోగించినటువంటి మానవ నిర్మిత ఉపగ్రహం ఇఒఎస్-06 నుండి లభించిన ప్రతిబింబాల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు. అంతరిక్ష సాంకేతిక విజ్ఞాన జగతి లోని ఈ ప్రగతి చక్రవాతాల ను గురించి మెరుగ్గా భవిష్యవాణి ని వెల్లడించడం లోను, కోస్తా తీర ప్రాంతాల లో ఆర్థిక వ్యవస్థ కు ప్రోత్సాహాన్ని ఇవ్వడం లోను సహాయకారి కాగలుగుతుంది అని ప్రధాన మంత్రి అన్నారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –
‘‘ఇటీవలే ప్రయోగించిన మానవ నిర్మిత ఉపగ్రహం ఇఒఎస్-06 ద్వారా ప్రాప్తించిన ఆశ్చర్యజనక ప్రతిబింబాల ను మీరు చూసి ఉన్నారా? గుజరాత్ కు చెందిన కొన్ని సుందరమైనటువంటి ఛాయాచిత్రాల ను శేర్ చేస్తున్నాను. అంతరిక్ష సాంకేతిక విజ్ఞాన జగతి లో చోటుచేసుకొంటున్న ఈ ప్రగతి మనకు చక్రవాతాల గురించి భవిష్యవాణి ని మెరుగ్గా తెలియజేయడం లో, అలాగే మన కోస్తా తీర ప్రాంతాల లో ఆర్థిక వ్యవస్థ కు ప్రోత్సాహాన్ని ఇవ్వడం లో సాయపడగలుగుతుంది.’’ అని పేర్కొన్నారు.
I pay my tributes to HH Pramukh Swami Maharaj Ji on his Jayanti. I consider myself blessed that I got the opportunity to interact with him on multiple occasions and also got a lot of affection from him. He is globally admired for his pioneering service to society. https://t.co/BvaO4pSr90
— Narendra Modi (@narendramodi) December 1, 2022