, స్వాతంత్య్ర సమరయోధుడు, చంద్రశేఖర్ ఆజాద్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన ఒక ట్వీట్ చేస్తూ,
“ దేశ ముద్దుబిడ్డ చంద్రశేఖర్ ఆజాద్ జయంతి సందర్భంగా ఆయనకు కోటి, కోటి వందనాలు. మాతృభూమి రక్షణకు ఆయన చేసిన త్యాగం దేశప్రజలకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకం.” అని పేర్కొన్నారు.
देश के महान सपूत चंद्रशेखर आजाद को उनकी जयंती पर कोटि-कोटि नमन। मातृभूमि की रक्षा के लिए उनके बलिदान की कहानी देशवासियों को सदैव प्रेरित करती रहेगी।
— Narendra Modi (@narendramodi) July 23, 2023