పూర్వ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ జయంతి సందర్భం లో ఆమె కు శ్రఃద్ధాంజలి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అర్పించారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో :
‘‘భారతదేశం యొక్క పూర్వ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ కి ఆమె జయంతి నాడు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.
On her birth anniversary, tributes to Smt. Indira Gandhi, India’s former Prime Minister.
— Narendra Modi (@narendramodi) November 19, 2023