ఈ రోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కలలు కనడానికి, భవిష్యత్తును తీర్చిదిద్దే, ఉత్సుకతను రేకెత్తించే విద్యావేత్తలందరినీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కొనియాడారు.
ఈ మేరకు "ఎక్స్" సామాజిక మాధ్యమం ద్వారా ప్రధానమంత్రి ఒక సందేశం ఇస్తూ...
“ఉపాధ్యాయ దినోత్సవం రోజున, కలలను ప్రేరేపించే, భవిష్యత్తును రూపొందించే, ఉత్సుకతను రేకెత్తించే విద్యావేత్తలందరినీ మేము అభినందిస్తున్నాము. నిన్న ఉపాధ్యాయులతో జరిగిన పరస్పర సంభాషణల నుండి మరిన్ని ముఖ్యాంశాలు.” అని పేర్కొన్నారు.
On #TeachersDay, we appreciate all the educators who inspire dreams, shape futures and ignite curiosity.
— Narendra Modi (@narendramodi) September 5, 2023
Some more highlights from the interaction with teachers yesterday. pic.twitter.com/SK2pFBV06e