డాక్టర్ శ్రీ శ్యామా ప్రసాద్ ముఖర్జీ కి ఆయన బలిదాన దినం సందర్భం లో శ్రద్ధాంజలి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమర్పించారు.
డాక్టర్ శ్రీ శ్యామా ప్రసాద్ ముఖర్జీ మహనీయమైన వ్యక్తిత్వం రాబోయే తరాల వారికి సదా మార్గదర్శకత్వాన్ని అందిస్తూ ఉంటుంది అని ప్రధాన మంత్రి అన్నారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో పోస్ట్ చేసిన ఒక సందేశం లో -
‘‘దేశం యొక్క మహా సుపుత్రుడు, ప్రఖ్యాత ఆలోచనపరుడు మరియు విద్యావేత్త డాక్టర్ శ్రీ శ్యామా ప్రసాద్ ముఖర్జీ కి ఆయన బలిదాన దినం సందర్భం లో ఇవే సాదర నమస్కారాలు. భరత మాత సేవ లో ఆయన తన జీవనాన్ని సమర్పణం చేసివేశారు. ఆయన యొక్క ఓజస్వి వ్యక్తిత్వం దేశం యొక్క ప్రతి తరానికి ప్రేరణ ను అందిస్తూనే ఉంటుంది.’’ అని పేర్కొన్నారు.
देश के महान सपूत, प्रख्यात विचारक और शिक्षाविद् डॉ. श्यामा प्रसाद मुखर्जी को उनके बलिदान दिवस पर सादर नमन। मां भारती की सेवा में उन्होंने अपना जीवन समर्पित कर दिया। उनका ओजस्वी व्यक्तित्व देश की हर पीढ़ी को प्रेरित करता रहेगा।
— Narendra Modi (@narendramodi) June 23, 2024