పుల్‌వామా లో 2019 వ సంవత్సరం లో ప్రాణసమర్పణం చేసినటువంటి వీర జవానుల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్మరించుకొన్నారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -
‘‘పుల్‌వామా లో ప్రాణ సమర్పణం చేసినటువంటి వీర నాయకు లకు నేను శ్రద్ధాంజలి ని సమర్పిస్తున్నాను. మన దేశ ప్రజల కోసం వారు చేసినటువంటి సేవ ను మరియు సర్వోన్నత త్యాగాన్ని సదా స్మరించుకోవడం జరుగుతుంటుంది.’’ అని పేర్కొన్నారు.
I pay homage to the brave heroes who were martyred in Pulwama. Their service and sacrifice for our nation will always be remembered.
— Narendra Modi (@narendramodi) February 14, 2024