ఈ రోజు న జాతీయ కవి శ్రీ రామ్ ధారీ సింహ్ దినకర్ జయంతి ఉత్సవం కావడం తో, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు శ్రద్ధాంజలి ఘటించారు.
‘‘జాతీయ కవి రామ్ ధారీ సింహ్ దినకర్ గారికి ఆయన జయంతి సందర్భం లో ఇదే నా వినమ్ర శ్రద్ధాంజలి. పది కాలల పాటు చిరస్థాయిగా నిలిచే ఆయన కవితలు ఒక్క సాహిత్య ప్రేమికులకే కాక దేశ ప్రజలందరికీ కూడా ఎల్లప్పటికీ ప్రేరణను అందిస్తూనే ఉంటాయి’’ అని ప్రధాన మంత్రి అన్నారు.
राष्ट्रकवि रामधारी सिंह दिनकर जी को उनकी जयंती पर विनम्र श्रद्धांजलि। उनकी कालजयी कविताएं साहित्यप्रेमियों को ही नहीं, बल्कि समस्त देशवासियों को निरंतर प्रेरित करती रहेंगी।
— Narendra Modi (@narendramodi) September 23, 2020