మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఆమెకు నివాళులర్పించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ లో ప్రధాని పోస్ట్ చేస్తూ:
“మన మాజీ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ గారిన జయంతి సందర్భంగా నివాళి” అని పేర్కొన్నారు.
Tributes to our former Prime Minister, Smt. Indira Gandhi Ji on her birth anniversary.
— Narendra Modi (@narendramodi) November 19, 2024