సంత్ కబీర్ దాస్ కు ఈ రోజు న ఆయన జయంతి సందర్భం లో గౌరవ పూర్వక శ్రద్ధాంజలి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమర్పించారు.
శ్రీ నరేంద్ర మోదీ ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో
‘‘సంత్ కబీర్ దాస్ కు ఆయన జయంతి సందర్భం లో ఇదే గౌరవ పూర్వక శ్రద్ధాంజలి.’’ అని పేర్కొన్నారు.
संत कबीरदास जी को उनकी जन्म-जयंती पर आदरपूर्ण श्रद्धांजलि। pic.twitter.com/cTmElfMh4B
— Narendra Modi (@narendramodi) June 22, 2024