స్వామి వివేకానంద కు ఆయన వర్థంతి సందర్భం గా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ఘటించారు.
ప్రధాన మంత్రి ఎక్స్ లో :
‘‘స్వామి వివేకానంద కు ఆయన వర్థంతి సందర్భం గా నేను శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. ఆయన బోధనలు లక్షల కొద్దీ ప్రజల కు బలాన్ని ఇస్తున్నాయి. ఆయన కు ఉన్న అపార వివేకం మరియు జ్ఞానాన్ని సంపాదించడం కోసం పట్టువిడువని అన్వేషణలు సైతం చాలా ప్రేరణాత్మకమైనవిగా ఉన్నాయి. సమృద్ధమైన సమాజాన్ని, ప్రగతి ప్రధానమైన సమాజాన్ని నిర్మించాలి అని ఆయన కన్న కల ను నెరవేర్చడం కోసం మేం మా నిబద్ధత ను పునరుద్ఘాటిస్తున్నాం.’’ అని పేర్కొన్నారు.
I pay homage to Swami Vivekananda on his Punya Tithi. His teachings give strength to millions. His profound wisdom and relentless pursuit of knowledge are also very motivating. We reiterate our commitment to fulfil his dream of a prosperous and progressive society.
— Narendra Modi (@narendramodi) July 4, 2024