డాక్టర్ శ్రీ బాబాసాహెబ్ అమ్బేబేడ్‌కర్ కు ఆయన మహాపరినిర్వాణ్ దివస్ నాడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ని ఘటించారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -
‘‘పూజ్యులు బాబాసాహెబ్ గారు భారతీయ రాజ్యాంగాని కి శిల్పి కావడం తో పాటు సామాజిక సామరస్యాన్ని ప్రబోధించారు. ఆయన పీడితుల యొక్క సంక్షేమం కోసం మరియు మోసాని కి గురి అయిన వర్గాల వారి యొక్క సంక్షేమం కోసం తన జీవనాన్ని సమర్పణం చేసి వేశారు. ఈ రోజు న ఆయన యొక్క మహాపరినిర్వాణ్ దివస్ సందర్భం లో ఆయన కు ఇవే నా సాదర ప్రణామం.’’ అని పేర్కొన్నారు.
पूज्य बाबासाहेब भारतीय संविधान के शिल्पकार होने के साथ-साथ सामाजिक समरसता के अमर पुरोधा थे, जिन्होंने शोषितों और वंचितों के कल्याण के लिए अपना जीवन समर्पित कर दिया। आज उनके महापरिनिर्वाण दिवस पर उन्हें मेरा सादर नमन।
— Narendra Modi (@narendramodi) December 6, 2023