బాబాసాహెబ్ డాక్టర్ శ్రీ బి.ఆర్. అమ్బేబేడ్‌కర్ కు ఆయన మహాపరినిర్వాణ్ దివస్ సందర్భం లో ఈ రోజు న పార్లమెంటు భవనం లో పుష్పాంజలి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమర్పించారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -
‘‘మహాపరినిర్వాణ్ దివస్ నాడు డాక్టర్ శ్రీ బాబాసాహెబ్ అమ్బేబేడ్‌కర్ కు శ్రద్ధాంజలి ని సమర్పించాను.’’ అని పేర్కొన్నారు.
Paid tributes to Dr. Babasaheb Ambedkar on Mahaparinirvan Diwas. pic.twitter.com/b2MznV0vAo
— Narendra Modi (@narendramodi) December 6, 2023