ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జోహాన్స్ బర్గ్ లోని సమర్ పాలెస్ లో 2023 ఆగస్టు 22 వ తేదీ న జరిగిన బ్రిక్స్ లీడర్స్ రిట్రీట్ కార్యక్రమం లో పాలుపంచుకొన్నారు.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జోహాన్స్ బర్గ్ లోని సమర్ ప్లేస్ లో 2023 ఆగస్టు 22 వ తేదీ న జరిగిన బ్రిక్స్ లీడర్స్ రిట్రీట్ కార్యక్రమం లో పాలుపంచుకొన్నారు.
ప్రధాన మంత్రి సమర్ ప్లేస్ కు చేరుకోవడం తోనే, దక్షిణ ఆఫ్రికా అధ్యక్షుడు మరియు బ్రిక్స్ పదిహేనో శిఖర సమ్మేళనం చైర్ మన్ శ్రీ సిరిల్ రామఫోసా ఆయన కు స్నేహపూర్వకం గా స్వాగతం పలికారు.
రహస్య ఫార్మెట్ లో జరిగిన ఈ రిట్రీట్ కార్యక్రమం అనేది ప్రపంచ పరిణామాల ను చర్చించడాని కి మరియు ప్రపంచ సవాళ్ళ కు పరిష్కారాల ను వెదకడం కోసం బ్రిక్స్ ప్లాట్ ఫార్మ్ ను వినియోగించే మార్గాల ను కనుగొనడానికి ఒక అవకాశం అని చెప్పవచ్చును.
At the BRICS Leaders Retreat during the Summit in South Africa. pic.twitter.com/gffUyiY7Xz
— Narendra Modi (@narendramodi) August 22, 2023