QuoteLohri symbolises renewal and hope: PM

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ  ఢిల్లీలోని నరైనాలో జరిగిన లోహ్రీ వేడుకల్లో పాల్గొన్నారు. చాలా మందికి, ముఖ్యంగా ఉత్తర భారతదేశానికి చెందిన వారికి లోహ్రీ పర్వదినానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని ప్రధానమంత్రి ఈ సందర్భంగా అన్నారు. " కొత్త ఉత్సాహానికి, కొత్త ఆశలకు లోహ్రీ ప్రతీక. ఇది వ్యవసాయం, కష్టపడి పనిచేసే మన రైతులతో కూడా ముడిపడి ఉంది" అని శ్రీ మోదీ పేర్కొన్నారు.

 

|

సామాజిక మాధ్యమం ఎక్స్ లో ప్రధాని ఇలా పేర్కొన్నారు:

"లోహ్రీ చాలా మందికి, ముఖ్యంగా ఉత్తర భారతదేశానికి చెందిన వారికి ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇది కొత్త ఉత్సాహానికి, కొత్త ఆశలకు ప్రతీక. ఇది వ్యవసాయం, కష్టపడి పనిచేసే మన రైతులతో కూడా ముడిపడి ఉంది. ఈ రోజు సాయంత్రం ఢిల్లీలోని నరైనాలో లోహ్రీ వేడుకల్లో పాల్గొనే అవకాశం నాకు లభించింది. ఈ వేడుకల్లో వివిధ వర్గాల ప్రజలు, ముఖ్యంగా యువత, మహిళలు పాల్గొన్నారు. అందరికీ లోహ్రీ శుభాకాంక్షలు' అని ప్రధానమంత్రి ట్వీట్ చేశారు.

 

|

This evening, I had the opportunity to mark Lohri at a programme in Naraina in Delhi. People from different walks of life, particularly youngsters and women, took part in the celebrations.

 

|

Wishing everyone a happy Lohri!"

 

 

"Some more glimpses from the Lohri programme in Delhi."

 

|
Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
India is taking the nuclear energy leap

Media Coverage

India is taking the nuclear energy leap
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 31 మార్చి 2025
March 31, 2025

“Mann Ki Baat” – PM Modi Encouraging Citizens to be Environmental Conscious

Appreciation for India’s Connectivity under the Leadership of PM Modi